ఘంట స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Belfry (PSF).jpg|right|250px]]
'''గంట స్తంభం''' లేదా '''[[ఘంట స్తంభం]]''' ఒక విధమైన నిర్మాణం. దీనిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ [[గంట]]లు ఎత్తుగా కట్టిన [[స్తంభం]] వంటి [[నిర్మాణం]] మీద బిగిస్తారు. ఇవి [[చర్చి]]లో సాధారణ భాగం. పూర్వ కాలంలో [[రాజులు]] తమ పాలనకు చిహ్నంగా గంట స్థంభాలు నిర్మించేవారు. లండన్ నగరంలోని [[బిగ్ బెన్]], ఆంధ్రప్రదేశ్లోఆంధ్రప్రదేశ్ లో [[విజయనగరం]]లో గంట స్థంభం ఉదాహరణలు. దీనిని ఆంగ్లంలో కాంపనైన్ అంటారు. ఇది ఇటాలియన్ పదం "''campanile"'' నుండి ఉత్పత్తి అయినది. దీనిలో ''campana'' అనగా "గంట" అనీ, ఈ స్థంబాన్ని గంటస్థంబమనీ పిలుస్తారు. కొన్ని సంప్రదాయాలలో ఈ గంట స్థంబాన్ని "[[:en:Belfry_(architecture)|బెల్ఫ్రే]]" అని పిలుస్తారు.
 
ప్రపంచంలో 113.2 మీటర్లు (371 అడుగులు) ఎత్తు గల అతి పెద్ద గంటస్థంబం [[:en:Mortegliano|మోర్టెగ్లిఆయో]] బెల్ టవర్. ఇది [[ఇటలీ]] లోని [[:en:Friuli_Venezia_Giulia|ప్రియూలీ వెనెజ్లా జియూలియా]] ప్రాంతంలో ఉంది. <ref name="CTBUH">{{cite web|url=http://www.ctbuh.org/Portals/0/Tallest/CTBUH_TallestClockGovernmentPalace.pdf|title=25 tallest clock towers/government structures/palaces|date=January 2008|publisher=Council on Tall Buildings and Urban Habitat|url-status=dead|archive-url=https://web.archive.org/web/20081030215503/http://www.ctbuh.org/Portals/0/Tallest/CTBUH_TallestClockGovernmentPalace.pdf|archive-date=2008-10-30|access-date=2008-08-09}}</ref><ref>{{cite web|url=http://www.studyhere.bham.ac.uk/documents/B2362_Campus_tour_booklet_AW.pdf|title=Campus tour booklet|publisher=University of Birmingham|access-date=2008-08-09}}</ref>
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:కట్టడాలు]]
 
"https://te.wikipedia.org/wiki/ఘంట_స్తంభం" నుండి వెలికితీశారు