స్పానిష్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 69:
[[File:Spanish flu in 1918, Police officers in masks, Seattle Police Department detail, from- 165-WW-269B-25-police-l (cropped).jpg|thumb|Seattle police wearing masks in December 1918]]
====1918 మూడవ త్రైమాసికంలో మొదలైన మరణాంతకమైన రెండవ అల 1918====
రెండవ తరంగం ఆగస్టు రెండవ భాగంలో ప్రారంభమైంది. బహుశా ఇది బోస్టన్, ఫ్రీటౌన్, సియెర్రా లియోన్, బ్రెస్ట్ నుండి ఓడల ద్వారా వ్యాపించిందని అంచనా వేయబడింది. అక్కడ అది అమెరికన్ దళాలు లేదా నావికాదళ శిక్షణ కోసం ఫ్రెంచ్ నియామకాలతో వచ్చింది.
{{sfn|Spinney|2018|p=38}} బోస్టన్‌కు పశ్చిమాన 30 మైళ్ల దూరంలో ఉన్న బోస్టన్ నానికాదళ మకాం క్యాంప్ డెవెన్స్ (తరువాత ఫోర్ట్ డెవెన్స్ అని పేరు మార్చబడింది) నుండి మొదలై తరువాత ఇతర యు.ఎస్. సైనిక మకాముల వరకు వ్యాపించింది. తరువాత ఐరోపా దళాలకు ఇది వ్యాపించింది.<ref>{{cite journal | vauthors = Byerly CR | title = The U.S. military and the influenza pandemic of 1918–1919 | journal = Public Health Reports | volume = 125 Suppl 3 | pages = 82–91 | date = April 2010 | pmid = 20568570 | pmc = 2862337 }}</ref> దళాల కదలికల కారణంగా ఇది తరువాతి రెండు మాసాలలో ఇది ఉత్తర అమెరికా మొత్తానికి, తరువాత మధ్య - దక్షిణ అమెరికాకు వ్యాపించింది. తరువాత ఇది ఓడలద్వారా ఇది బ్రెజిల్, కరేబియన్‌కు కూడా చేరుకుంది.{{sfn|Spinney|2018|p=39}} 1918 జూలైలో ఒట్టోమన్ సామ్రాజ్యంలోని కొంతమంది సైనికులలో మొదటి కేసులు మొదలైయ్యాయి.<ref name=":0">{{Cite web |title=Atatürk işgalcilerden önce İspanyol Gribini yenmişti |url= https://www.sozcu.com.tr/2020/yazarlar/sinan-meydan/ataturk-isgalcilerden-once-ispanyol-gribini-yenmisti-5767483/ |access-date=2020-11-02 |website=www.sozcu.com.tr |language=tr}}</ref> తరువాత ఇది ఫ్రీటౌన్ నుండి పశ్చిమ ఆఫ్రికా గుండా సముద్రతీరాలు, నదులు, వలసరాజ్యాల రైల్వేలలో రైల్ కేంద్రాల నుండి మరింత మారుమూల వర్గాలకు వ్యాపించింది. సెప్టెంబరులో ఫ్రాంసు నుండి దక్షిణాఫ్రికా స్థానిక లేబర్ కార్ప్స్ సభ్యులను తిరిగి స్వప్రాంతాలకు తీసుకువచ్చే నౌకలద్వారా ఆఫ్రికాలో ప్రవేశించింది.{{sfn|Spinney|2018|p=39}} అక్కడ నుండి ఇది దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలలో జాంబేజీ దాటి నవంబరులో ఇథియోపియాకు చేరుకుంది.{{sfn|Spinney|2018|p=40}} సెప్టెంబర్ 15 న ఇంఫ్లుయెంజా కారణంగా న్యూయార్క్ నగరంలో మొట్టమొదటి మరణం సంభవించింది.<ref>{{cite book | vauthors = Barry JM |title=The Great Influenza |publisher=Penguin Books |year=2005 |isbn=0-670-89473-7 |place=United States |page=270 |quote=On September 15, New York City's first influenza death occurred.}}</ref> మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రభుత్వ బాండ్లను ప్రోత్సహించడానికి 1918 సెప్టెంబరు 28 న పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఫిలడెల్ఫియా లిబర్టీ లోన్స్ పరేడ్, కవాతుకు హాజరైన ప్రజలలో అనారోగ్యం వ్యాప్తి చెందడంతో 12,000 మంది మరణించారు.<ref name="philadelphia">{{cite news | vauthors = Flynn M |url= https://www.washingtonpost.com/nation/2020/03/12/pandemic-parade-flu-coronavirus/ |title=What happens if parades aren't canceled during pandemics? Philadelphia found out in 1918, with disastrous results. |date=12 March 2020 |newspaper=The Washington Post |access-date=9 July 2020}}</ref>
From Europe, the second wave swept through Russia in a southwest–northeast diagonal front, as well as being brought to [[Arkhangelsk]] by the [[North Russia intervention]], and then spread throughout Asia following the [[Russian Civil War]] and the [[Trans-Siberian Railway|Trans-Siberian railway]], reaching Iran (where it spread through the holy city of [[Mashhad]]), and then later India in September, as well as China and Japan in October.{{sfn|Spinney|2018|p=41}} The celebrations of the [[Armistice of 11 November 1918]] also caused outbreaks in [[Lima]] and [[Nairobi]], but by December the wave was mostly over.{{sfn|Spinney|2018|p=42}}
|