123 ఫ్రం అమలాపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
123 ఫ్రం అమలాపురం 2005 ఆగస్టు 25న విడుదలైన తెలుగు సినిమా. 9 మూవీస్ మేకర్స్ బ్యానర్ పై కె.సీతా అలివేలు నిర్మించిన ఈ సినిమాకు వర్మ దర్శకత్వం వహించాడు. రవి ప్రకాష్, రాజా శీధర్, అనిల్, నిత్యామీనన్ ప్రధాన తారాగణం గా నటించిన ఈ సినిమాకు వెంకటేశర సంగీతాన్నందించాడు. ఈ సినిమాను కె.వి.వి.సూర్యనారాయణ రెడ్డి సమర్పించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/BEKJ|title=123 from Amalapuram (2005)|website=Indiancine.ma|access-date=2021-05-10}}</ref>
 
== కథ ==
అమలాపురంలో పరంధామ్ (రవి ప్రకాష్), పెద్దా (రాజా శ్రీధర్) & చిన్నా (అనిల్) అనే ముగ్గురు చెడిపోయిన యువకులు ఉంటారు. అమలాపురాన్ని సందర్శన కోసం వైజాగ్ నుండి వచ్చిన ఒక అమ్మాయి (నిత్య దాస్)తో వారు మోహానికి లోనవుతారు. వారికి ఆమెతో బలమైన అనుబంధం పెరుగుతున్న తరుణంలో అందులో ఒకడు ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తాడు. అమలాపురంలో తమకు లభించిన చెడ్డపేరుతో కలత చెందిన ఈ యువకులు తమ స్థావరాన్ని వైజాగ్‌కు మార్చుతారు. గ్రామంలో వారు కలుసుకున్న అమ్మాయి తన కోచ్ లైంగిక వేధింపుల వల్ల, ఆమె బావ చేసిన మానసిక వేధింపుల కారణంగా తీవ్ర నిరాశలో ఉందని వారు అక్కడ గ్రహించారు. ఆమె టెన్నిస్ ఛాంపియన్ కావాలని కోరుకుంటుంది. ఆమె కలని సాధించడానికి ఈ కుర్రాళ్ళు ఆమెకు ఎలా సహాయం చేస్తారనే దాని గురించి మిగిలిన చిత్రం.
 
== తారాగణం<ref>{{Cite web|url=http://www.idlebrain.com/movie/archive/mr-123fromamalapuram.html|title=123 from Amalapuram - Telugu cinema Review - Ravi Prakash, Anil, Raja Sridhar, Nitya Das|website=www.idlebrain.com|access-date=2021-05-10}}</ref> ==
"https://te.wikipedia.org/wiki/123_ఫ్రం_అమలాపురం" నుండి వెలికితీశారు