దేవులపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
===ప్రముఖ వ్యక్తులు===
* [[దేవులపల్లి సోదరకవులు]]: [[దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి]] (1853 - 1909), [[దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి]] (1856 - 1912).
* [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] (1897 - 1980), తెలుగు భావ కవి. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందాడు.
*[[దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (బుజ్జాయి)]] చిత్రకారుడు, రచయిత. ఈయన ప్రసిద్ధ రచయిత [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] కుమారుడు. ఆయన కలం పేరు "బుజ్జాయి".<ref>[https://archive.org/stream/NavvulaBandi_bujjayi#page/n3/mode/2up నవ్వుల బండి పుస్తకంలో ఆయన పరిచయం]</ref>
* [[దేవులపల్లి కృష్ణశాస్త్రి (రచయిత)]]
* [[దేవులపల్లి కృష్ణశాస్త్రి (రచయిత)]] రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌. ఆయన ఆంగ్ల రచనల ద్వారా సుప్రసిద్ధుడు<ref name="Riding on comedy">{{cite news|url=http://www.thehindu.com/books/literary-review/venky-vembu-reviews-how-to-be-a-literary-sensation/article8202850.ece|title=Riding on comedy|date=6 February 2016|accessdate=3 June 2016|publisher=VENKY VEMBU|agency=The HIndu}}</ref> కార్టూనిస్టు [[దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (బుజ్జాయి)|బుజ్జాయి]] యొక్క కుమారుడు, భావకవి [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] మనుమడు.
* [[దేవులపల్లి రామానుజరావు]], సాహిత్యవేత్త, పత్రికా సంపాదకులు.
* [[దేవులపల్లి రామానుజరావు]], పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు. ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు. .
* [[దేవులపల్లి అమర్]] - భారతీయ జర్నలిస్టు.
* [[దేవులపల్లి అమర్]] - భారతీయ [[జర్నలిస్టు]].<ref>{{Cite web|url=http://www.pressacademy.ap.gov.in/profile_chairman.asp|title=ఆర్కైవ్ నకలు|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20100921101744/http://www.pressacademy.ap.gov.in/profile_chairman.asp|archive-date=2010-09-21|access-date=2015-01-30}}</ref> ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌(ఐజేయూ) అధ్యక్షుడిగా ఉన్నాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2008051654981000.htm&date=2008/05/16/&prd=th&{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>http://www.hindu.com/2004/12/22/stories/2004122205560300.htm</ref>
{{మొలక-పేరు}}
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}{{మొలక-పేరు}}
[[వర్గం:ఇంటిపేర్లు]]
"https://te.wikipedia.org/wiki/దేవులపల్లి" నుండి వెలికితీశారు