వికీపీడియాకు స్వాగతం! (TW)
 
పంక్తి 24:
* వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే [http://te.wikipedia.org/w/index.php?title={{TALKPAGENAMEE}}&action=edit&section=new&preload=template:helpme-preload&preloadtitle=సందేహం ఇక్కడ] నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[బొమ్మ:Smile icon.png|25px]] &nbsp;<!-- Template:Welcome--> [[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 13:59, 5 మే 2021 (UTC)
 
== తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు‎ ==
 
[[తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు‎]] అనే చక్కటి అంశం గురించి వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు. దీనికి సంబంధించి కింది అంశాలను మీ దృష్టికి తెస్తున్నాను. పరిశీలించండి:
 
# వ్యాసంలో బయటి లింకులు ఇవ్వకూడదు. మీరు వ్యాసంలో 20 పైచిలుకు ఐఐఐటి వారి వికీ సర్వరు లింకులిచ్చారు. అలా ఇవ్వకూడదు. వ్యాసం పాఠ్యంలో బయటి లింకులు ఇవ్వనే కూడదు, వటిని బయటి లింకులు అనే విభాగంలో మాత్రమే ఇవ్వాలి. ఐఐఐటి వారి వికీ లింకులైతే, బయటి లింకులు విభాగంలో ఇవ్వడానికి కూడా పనికిరావు. ఇకపై మీరు రాసే వ్యాసాల్లో..
## బయటి లింకులను వ్యాస పాఠ్యంలో ఇవ్వకండి.
## ఐఐఐటి వికీ సర్వరు లింకులైతే పాఠ్యం లోనే కాదు, బయటి లింకుల్లో కూడా ఇవ్వకండి.
# ఈ వ్యాసానికి ఒక ప్రవేశిక ఉండాలి - అంటే వ్యాస విషయాన్ని వివరించే ఉపోద్ఘాతం లాంటిదన్న మాట.
# మూలం గురించి మరింత వివరంగా రాయాలు. ఇన్‌లైన్ మూలాలనివ్వాలి. (ఐఐఐటి వికీవిద్యార్థులకు మూలాల గురించి తెలిసి ఉండడం కనీసార్హత అనే ఉద్దేశంతో ఇది రాస్తున్నాను. ఒకవేళ మీరు ఐఐఐటి వికీవిద్యార్థి కాకపోతే ఈ సూచనను పట్టించుకోకండి, మూలాల గురించి నిదానంగా నేర్చుకోవచ్చు.)
 
వికీపీడియాలో దిద్దుబాట్లు చేసే విషయమై మీకు ఏ సందేహం ఉన్నా, నన్ను అడగవచ్చు. సాయపడేందుకు నేను సిద్ధం. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 15:50, 10 మే 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Ramesh_bethi" నుండి వెలికితీశారు