మదాలస: కూర్పుల మధ్య తేడాలు

1,543 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
విస్తరణ
చి (→‎top: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు)
(విస్తరణ)
imdb_id = 0247491|
}}
మాధాలస 1948 మే 29న విడుదలైన తెలుగు సినిమా. శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై మీర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. కె.రఘురామయ్య, సి.కృష్ణవేణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.హనుమంతరావు సంగీతాన్నందించాడు. <ref>{{Cite web|url=https://indiancine.ma/FDM|title=Madhalasa (1948)|website=Indiancine.ma|access-date=2021-05-10}}</ref>
 
== తారాగణం ==
 
* కె. రఘురామయ్య,
* సి. కృష్ణవేణి, సుబ్బారావు
* ఎ.వి., అంజలి దేవి,
* పువ్వుల అన్సుయా,
* శ్రీరంజని
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
* స్టూడియో: శోభనాచల పిక్చర్స్
* నిర్మాత: మీర్జాపురం రాజా;
* స్వరకర్త: ఎస్.హనుమంత రావు
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0247491}}
 
{{మొలక-తెలుగు సినిమా}}
1,32,777

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3188379" నుండి వెలికితీశారు