వికీపీడియా:Contact us/Licensing: కూర్పుల మధ్య తేడాలు

చి en:Wikipedia:Contact_us/Licensing నుండి కూర్పులను దిగుమతి చేసాం
కొంత అనువాదం
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{intro to|
[[File:Biandintz eta zaldiak - modified2.jpg|right|thumb|An example of a freely licensed photograph]]
వికీపీడియాలో మీకు కనబడినదాన్ని వాడుకోవాలనుకుంటున్నారా? వికీపీడియా స్వేచ్ఛా లైసెన్సు కలిగిన విజ్ఞానసర్వస్వం; మా కంటెంటును చాలావరకు కాపీ చేసి ఏ ప్రయోజనం కోసమైనా వాడుకోవచ్చు. దీనికి ఒకే మినహాయింపు ఉంది - అది "సముచిత వినియోగం" పేరుతో మేం చూపించే కంటెంటు. ఏదైనా సముచిత వినియోగ దస్త్రం పేజీకి వెళితే ఫెయిర్ యూజ్ మీడియా అని స్పష్టంగా గుర్తించబడి ఉంటుంది; ఆ దస్త్రం "అమెరికా కాపీహక్కు చట్టం ప్రకారం సముచిత వినియోగం" గా గుర్తించబడి ఉండడం మీకు కనిపిస్తుంది. సదరు బొమ్మలను వికీపీడియాలో గానీ, ఇతర చోట్ల గానీ వేరే విధంగా వినియోగించుకోవడం కాపీహక్కుల ఉల్లంఘన కావచ్చు. సముచితమైన వినియోగ పాఠ్యాన్ని కొటేషనులో స్పష్టంగా చూపించాలి. మిగతా కంటెంటు అంతా కూడా, లైసెన్సింగ్ షరతులకు అనుగుణంగా ఉన్నంతవరకూ, స్వేచ్ఛా లైసెన్సు కింద పొందవచ్చు, మీ ఉపయోగం కోసం అందుబాటులో ఉంటుంది. వివరాల కోసం, వికీపీడియా కంటెంట్‌ను [[Wikipedia:Reusing Wikipedia content|తిరిగి ఉపయోగించడం]] గురించిన మా పేజీని చూడండి. మా ఎన్సైక్లోపీడియా వ్యాసాలలో ఉపయోగించిన పాఠ్యం, బొమ్మలూ ఆడియో లాంటి అన్ని మీడియా ఫైళ్ళ మూలాలను, లైసెన్సులను చూపించడానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తూంటాం. అయినప్పటికీ, మీడియా ఫైళ్ళన్నీ సరిగానే వాడామనీ, లేదా సరిగ్గా గుర్తించామనీ మేము హామీ ఇవ్వలేము. ఒక బొమ్మ పబ్లిక్ డొమైన్‌లో ఉందని ఆ బొమ్మ వివరణ పేజీ పేర్కొన్నట్లయితే, ఆ దావా సరైనదేనా అని మీకు మీరే తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వర్తించే చట్టాల ప్రకారం మీ బొమ్మ వాడుక ఆమోదయోగ్యమైనదా అనేది మీరే నిర్ణయించుకోవాలి.
Do you want to '''use something you've found on Wikipedia'''? Wikipedia is a freely licensed encyclopedia; most of our content can be copied and used for any purpose. The exception to this is content used as "fair use". Fair use media is clearly identified if you go to the page about that file; you should see that the file is identified as "fair use under United States copyright law. Other uses of this image, on Wikipedia or elsewhere, might be copyright infringement" in the "Licensing" section. Fair use text should be marked explicitly as a quotation. All other content ''should'' be freely licensed and open for your use as long as you meet the licensing conditions. For specifics, see our page on [[Wikipedia:Reusing Wikipedia content|reusing Wikipedia content]]. We try hard to identify the sources and licenses of all media such as text, images or sounds used in our encyclopedia articles. Still, we cannot guarantee that all media are used or marked correctly. If an image description page states that an image was in the [[Wikipedia:public domain|public domain]], you should still check yourself whether that claim appears correct and decide for yourself whether your use of the image would be acceptable under the laws applicable to you.
 
Areఇక్కడ youమీకు concernedకనబడ్డ thatకంటెంటు something you've found here is '''in breach ofకాపీహక్కుల copyrightఉల్లంఘనేమో'''? Ifనని you'reమీకు worriedఆందోళనగా thatఉందా? we'reకాపీహక్కులున్న usingకంటెంటును yourమేం copyrightedఅనుచితంగా worksవాడుకుంటున్నామని improperly, you can email usమీకు atఅనిపిస్తే '''<samp>{{nospam|info-en-c|wikimedia.org}}</samp>'''కు ఈమెయిలు చెయ్యండి. Pleaseపేజీ provideపేరు theలేదా address or title of the pageఅడ్రసు, and evidence to showసంబంధిత thatపాఠ్యానికి youమీరే areస్వంతదారు theఅని legitimateతెలిపే copyrightఋజువులనూ holderఇవ్వండి. If you prefer to use the formal [[Online Copyright Infringement Liability Limitation Act|OCILLA]] request, your [[DMCA_takedown#Take_down_and_Put_Back_provisions|DMCA takedown]] request must be sent to our [[foundation:designated agent|designated agent]]. If you are not the copyright holder, we still welcome the information. See [[Wikipedia:Copyvio101]] for how to flag the issue; alternatively, you can also use the email address above.
 
You can also '''donate content, such as photographs, to Wikipedia'''. You can [[commons:Commons:Upload|upload it yourself]] and then include it in the article, or you can email it to '''<samp>{{nospam|photosubmission|wikimedia.org}}</samp>''' . If you choose to email the content, please include the photograph in question, along with a statement that you own the copyright on it and an agreement to release it under a free license. Our recommended license is the [[creativecommons:by-sa/4.0/|Creative Commons Attribution-ShareAlike 4.0 license]]. The form at [[Wikipedia:Declaration of consent]] can be used for this purpose. Please note that submissions made by email may take several weeks to process. Finally, if the content you wish to donate is already online, you can [[Wikipedia:Files_for_upload/Wizard|submit a request that another user upload it for you]]. For more information about donating your copyrighted content, see [[Wikipedia:Donating copyrighted materials]].
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:Contact_us/Licensing" నుండి వెలికితీశారు