పంక్తి 89:
 
ఈ రోజు ఒక కొత్త వాడుకరి [[తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు‎]] అనే కొత్త వ్యాసాన్ని సృష్టించి, దానిలో 20 పైచిలుకు ఐఐఐటి సర్వరు లింకులు ఇచ్చారు. మీ సర్వరు లింకులు ఇచ్చారంటే బహుశా వారు మీ వికీ విద్యార్థి అయి ఉంటారు. పాఠ్యంలో బయటి లింకులు అసలే ఇవ్వకూడదని, ఐఐఐటి వికీసర్వరు లింకులైతే అసలు పాఠ్యం లోనే కాదు, బయటి లింకులు విభాగంలో కూడా ఇవ్వకూడదనీ శిక్షణలో భాగంగా మీరు వాళ్ళకు బోధించే ఉంటారు. అయినప్పటికీ ఇలా లింకులు ఇచ్చారు. అలా ఇవ్వకుండా ఉండేందుకు గాను, ఈ విషయం గురించి మరింత వివరంగా వాళ్లకు బోధించాలేమో పరిశీలించండి. ధన్యవాదాలు. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 15:58, 10 మే 2021 (UTC)
 
[[User:Chaduvari|చదువరి]] గారు ఆ వాడుకరి ఐఐఐటి వికీ శిక్షణ లో తీసుకొన్నారు ,నేను వారికి లింకుల మీద మరొక్క సారి శిక్షణ ఇస్తాను. నెనర్లు [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 05:22, 11 మే 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kasyap" నుండి వెలికితీశారు