పందనల్లూర్ సుబ్బరాయ పిళ్ళై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''పందనల్లూర్ సుబ్బరాయ పిళ్ళై''' [[భరతనాట్యం|భరతనాట్య]] విద్వాంసుడు, నాట్యాచార్యుడు.
==విశేషాలు==
ఇతడు [[1914]], [[డిసెంబర్ 7]]వ తేదీన [[పి.చొక్కలింగం పిళ్ళై]], సెంగమ్మాళ్ దంపతులకు తమిళనాడు రాష్ట్రం, తంజావూర్ జిల్లా, పందనల్లూర్ గ్రామంలో జన్మించాడు. ఇతడు, ఇతని తండ్రి [[పి.చొక్కలింగం పిళ్ళై]], తాత మీనాక్షి సుందరం పిళ్ళై కలిసి భరతనాట్యంలో పందనల్లూర్ బాణీని ప్రవేశపెట్టారు.