రాయడప్ప రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
==కుటుంబం==
రాయడప్ప రంగారావుకు ముగ్గురు భార్యలు, ఇద్దరిని ఒక విచిత్రమైన పరిస్థితులలో ఒకేసారి వివాహం చేసుకున్నారు. మొదటి భార్య సీతానగరానికి చెందిన చెలికాని వారి ఆడపడుచుకాగా రెండవకన్య తెర్లాం ఇనుగంటి కుటుంబానికి చెందినది. వీరిలో మొదటి భార్య చెల్లాయమ్మ గారు నలుగురు కుమారులు మరియు ఐదుగురు కుమార్తెలను అందించగా; రెండవభార్య బుచ్చియమ్మ ద్వారా ఒక్క అమ్మాయిని పొందారు. చాలా సంవత్సరాల సుఖసంసారం అనంతరం రెండవభార్య మరణించిన పిదప రాజావారు వావిలవలస ఇనుగంటి కుటుంబానికి చెందిన లక్ష్మీనరసాయమ్మను వివాహం చేసుకున్నారు. రంగారావుగారు జనవరి 17, 1830 తేదీన పరమపదించారు; వీరి కుమారులు రాజా శ్వేతచలపతి[[శ్వేతాచలపతి రంగారావు]], రాజా జనార్దన రంగారావు, రాజా సీతారామచంద్ర రంగారావు మరియు రాజా వేంకట రంగారావు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రాయడప్ప_రంగారావు" నుండి వెలికితీశారు