టిఎన్ఆర్: కూర్పుల మధ్య తేడాలు

Added {{orphan}} tag to article (TW)
పంక్తి 41:
 
== తొలినాళ్ళ జీవితం ==
తుమ్మల నరసింహారెడ్డి 1976 జనవరి 9న మంచిర్యాలలో జన్మించాడు.<ref name=":2">{{Cite web|url=https://telugu.filmibeat.com/television/frankly-with-tnr-latest-remuneration-details-098482.html|title=ఆ తరువాత అత్యదిక రెమ్యునరేషన్ అందుకున్న TNR.. ఆ ఒక్క ఇంటర్వ్యూతోనే దశ తిరిగింది!|last=Prashanth|first=Musti|date=2021-05-10|website=telugu.filmibeat.com|language=te|url-status=live|access-date=2021-05-10}}</ref> అతని స్వంత ఊరు [[మంచిర్యాల]], తండ్రి రాజిరెడ్డి గ్రామ సర్పంచిగా మూడు పర్యాయాలు ఎన్నికై పనిచేశాడు. చిన్నవయసులోనే అతని తల్లి మరణించడంతో అక్క అతనిని పెంచింది. [[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లోని [[సరస్వతీ శిశుమందిర్|సరస్వతీ శిశుమందిర్‌]]<nowiki/>లో పాఠశాల విద్యను, [[వివేకవర్థిని కళాశాల|వివేకవర్థిని కళాశాలలో]] డిగ్రీ చదువుకున్నారు.<ref name=":3">{{Cite web|url=https://www.sakshi.com/news/movies/frankly-tnr-chit-chat-sakhsi-1123757|title=సాక్షి 'విత్‌ టీఎన్‌ఆర్‌'|date=2018-10-08|website=Sakshi|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20181009105405/https://www.sakshi.com/news/movies/frankly-tnr-chit-chat-sakhsi-1123757|archive-date=2018-10-09|access-date=2021-05-10}}</ref> 46 ఏళ్ల తుమ్మల నర్సింహారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు<ref>{{Cite web|url=https://teluguaha.com/tnr-biography/|title=TNR Biography: Age, Family, Movie List, Death & More|language=en-US|access-date=2021-05-12}}</ref>.
 
== కెరీర్ ==
పంక్తి 53:
మొదట్లో దర్శకుడు [[తేజ]]<nowiki/>తో చేసిన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో "ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్" ప్రారంభమైంది. [[రామ్ గోపాల్ వర్మ|రామ్ గోపాల్ వర్మ,]] [[కృష్ణవంశీ]], [[విజయ్ దేవరకొండ]], [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] వంటి సినిమా ప్రముఖులతో టిఎన్ఆర్ చేసిన ఇంటర్వ్యూలు బాగా ప్రాచుర్యం పొందాయి.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/news/ram-gopal-varma-no-need-guns-without-thighs-058802.html|title=తొడల కోసమే గన్స్ .. సెక్స్ కావాలని డైరెక్టుగా అడుగుతా.. ఆ రోజే చచ్చిపోతా.. వర్మ|last=Rajababu|date=2017-06-01|website=telugu.filmibeat.com|language=te|url-status=live|access-date=2021-05-10}}</ref><ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/telugu+ap+herald-epaper-tapheral/ade+prashna+ninnu+adigite+mi+aavida+ninnu+intloki+kuda+raanivvadu+mohan+baabu-newsid-n145815604|title=అదే ప్రశ్న నిన్ను అడిగితే మీ ఆవిడ నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు..మోహన్ బాబు..? - Telugu Ap Herald|website=Dailyhunt|access-date=2021-05-10}}</ref> 4 - 8 గంటల సుదీర్ఘమైన సమయం ప్రేక్షకుల ఆసక్తి కోల్పోకుండేలా టి.ఎన్.ఆర్. పలువురు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు.<ref name=":3" /> [[కృష్ణవంశీ]], [[తనికెళ్ళ భరణి]] వంటివారిని 4 గంటల పైచిలుకు ఇంటర్వ్యూలు చేశాడు. తాను గురువుగా భావించే [[ఎల్. బి. శ్రీరామ్]] తో చేసిన ఇంటర్వ్యూ ఏకంగా 8 గంటల పాటు చేసి రికార్డు సృష్టించాడు.<ref name=":3" /> ఇంటర్వ్యూయర్‌గానూ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం అందుకునేవాడు.<ref name=":2" />
 
ఇంటర్వ్యూయర్‌గా ప్రాచుర్యం పొందాక టి.ఎన్.ఆర్.కు నటన అవకాశాలు పెరిగాయి. [[నేనే రాజు నేనే మంత్రి]], [[జార్జ్ రెడ్డి (సినిమా)|జార్జ్ రెడ్డి]], [[సుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)|సుబ్రహ్మణ్యపురం]], [[ఉమామహేశ్వర ఉగ్రరూపస్య]], [[జాతిరత్నాలు (2021 సినిమా)|జాతిరత్నాలు]] <ref name="టీఎన్‌ఆర్‌ ఒక్క ఇంటర్య్వూ పారితోషికం ఎంతో తెలుసా!">{{cite news |last1=Sakshi |title=టీఎన్‌ఆర్‌ ఒక్క ఇంటర్య్వూ పారితోషికం ఎంతో తెలుసా! |url=https://www.sakshi.com/telugu-news/movies/tnr-takes-above-rs-1lakh-remuneration-one-interview-1362871 |accessdate=10 May 2021 |work=Sakshi |date=10 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210510153833/https://www.sakshi.com/telugu-news/movies/tnr-takes-above-rs-1lakh-remuneration-one-interview-1362871 |archivedate=10 May 2021 |language=te}}</ref> వంటి సినిమాల్లో టి.ఎన్.ఆర్. పాత్రలు పోషించాడు.<ref name=":0" /> తన అభిమాన నటుడు చిరంజీవి, [[పవన్ కళ్యాణ్]], దర్శక రచయిత [[త్రివిక్రమ్ శ్రీనివాస్|త్రివిక్రమ్ శ్రీనివాస్‌]]<nowiki/>లను ఇంటర్వ్యూ చేయాలని, తాను దర్శకునిగా సినిమా తీయాలని టిఎన్ఆర్ కోరికలు.<ref name=":3" /> అందుకు తగినట్లుగానే మానవ విలువలతో పాటు ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందిస్తానని టి.ఎన్.ఆర్. అంటుండేవారు. దర్శకత్వం చేసినా, ఇంటర్వ్యూ చేయడం ఆపనని చెప్పేవారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/టిఎన్ఆర్" నుండి వెలికితీశారు