చెట్టు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Ok ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 2:
[[దస్త్రం:Banyan Tree Growth.jpg|thumb|220x220px|తాటిచెట్టు మీద మొలిచిన చిన్న [[మర్రి]] మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును.]]
[[దస్త్రం:1859-Martinique.web.jpg|thumb|335x335px|కొబ్బరి చెట్టు]]
చెట్లు నేల పటుత్వాన్ని,భూసారాన్ని చక్కగా కాపాడతాయి.ప్రకృతికి అందాలను చేకూర్చడంలోను, [[వ్యవసాయం]]లోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్ల రకాలు చాలా వరకు చెట్లనుండి లభిస్తాయి.[[మామిడి]], [[సపోటా]], [[బత్తాయి]], [[దానిమ్మ]] మొదలైన పండ్లు చెట్ల నుండి లభిస్తాయి.
|