గుణకారం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ చేశాను కాబట్టి తొలగింపు మూస తీసేశాను
ట్యాగు: 2017 source edit
చి చిన్న సవరణలు
పంక్తి 1:
[[దస్త్రం:Multiply 4 bags 3 marbles.svg|thumb|right| ఒక్కో దానిలో మూడు గోళీలు కలిగిన నాలుగు సంచులు. గుణకారం చేస్తే పన్నెండు గోళీలు]]
 
[[గుణకారం]] అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. ఒక సంఖ్యతో మరో సంఖ్యను హెచ్చవేయడమే గుణకారం. అందుకనే దీన్ని హెచ్చవేత అని కూడా అంటారు. రెండు సంఖ్యల మధ్య గుణకారం అంటే వాటిలో మొదటి సంఖ్యను రెండవ సంఖ్య సూచించినన్ని సార్లు పదేపదే కూడడం. ఉదాహరణకు 3 ని 4 తో గుణించడాన్ని ఈ క్రింది విధంగా సూచించవచ్చు.
రెండు సంఖ్యల మధ్య గుణకారం అంటే వాటిలో మొదటి సంఖ్యను రెండవ సంఖ్య సూచించినన్ని సార్లు పదేపదే కూడడం. ఉదాహరణకు 3 ని 4 తో గుణించడాన్ని ఈ క్రింది విధంగా సూచించవచ్చు.
:<math>3 \times 4 = 3 + 3 + 3 + 3 = 12,\!\,</math>
:<math>3 \times 4 = 4 + 4 + 4 = 12.\!\,</math>
Line 8 ⟶ 7:
ఇందులో 3 ''గుణకం'' (multiplier), 4 ''గుణ్యం ''(multiplicand). ఇవి రెండూ గుణించగా వచ్చేది వాటి ''లబ్దం ''(product).
 
గుణకారం [[స్థిత్యంతర న్యాయం|స్థిత్యంతర న్యాయాన్ని]] (Commutative law) పాటిస్తుంది. అంటే పైన పేర్కొన్న ఉదాహరణ ప్రకారం 3 ను 4 సార్లు కూడినా, 4 ను మూడు సార్లు కూడినా ఒకే ఫలితం వస్తుంది. కాబట్టి గుణకాన్ని, గుణ్యాన్ని అటూ ఇటూ మార్చినా లబ్దంలో మాత్రం మార్పు ఉండదు.<ref name="Devlin">{{cite web |last=Devlin |first=Keith |url=http://www.maa.org/external_archive/devlin/devlin_01_11.html |title=What Exactly is Multiplication? |author-link=Keith Devlin |publisher=[[Mathematical Association of America]] |date=January 2011 |quote=With multiplication you have a multiplicand (written second) multiplied by a multiplier (written first) |access-date=May 14, 2017 |archive-url=https://web.archive.org/web/20170527070801/http://www.maa.org/external_archive/devlin/devlin_01_11.html |archive-date=May 27, 2017 |url-status=live }}</ref>
 
గుణకారముగుణకారం చేసేటప్పుడు కంప్యూటర్లు ఇదే పద్ధతిని ఉపయోగిస్తాయి. గుణకారం అంటే పడేపదే పదే కూడడం. భాగహారం అంటే పదే పదే తీసివెయ్యడం.
 
== చిహ్నాలు ==
సామాన్య గణితంలో గుణకారాన్ని గుణకం, గుణ్యం మధ్యలో "<math>\times</math>" (ఇంటూ) గుర్తుతో సూచిస్తారు.<ref>{{Citation |last=Khan Academy |title=Intro to multiplication {{!}} Multiplication and division {{!}} Arithmetic {{!}} Khan Academy |date=2015-08-14 |url=https://www.youtube.com/watch?v=RNxwasijbAo |access-date=2017-03-07 |archive-url=https://web.archive.org/web/20170324175113/https://www.youtube.com/watch?v=RNxwasijbAo |archive-date=2017-03-24 |url-status=live }}</ref>
 
గుణకారాన్ని సూచించడానికి వేరే గుర్తులు కూడా ఉన్నాయి.
* గుణకముగుణకం, గుణ్యముగుణ్యం మధ్య చుక్క (Dot) గుర్తును వాడతారు.<ref>{{Citation |last=Khan Academy |title=Why aren't we using the multiplication sign? {{!}} Introduction to algebra {{!}} Algebra I {{!}} Khan Academy |date=2012-09-06 |url=https://www.youtube.com/watch?v=vDaIKB19TvY |access-date=2017-03-07 |archive-url=https://web.archive.org/web/20170327163705/https://www.youtube.com/watch?v=vDaIKB19TvY |archive-date=2017-03-27 |url-status=live }}</ref>
ఉదాహరణకు
:{{math|5 ⋅ 2}}
"https://te.wikipedia.org/wiki/గుణకారం" నుండి వెలికితీశారు