అచ్చులు: కూర్పుల మధ్య తేడాలు

→‎అచ్చులు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎భాషా విశేషాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 35:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో అచ్చు అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>{{Cite web |url=http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=28&table=brown&display=utf8 |title=బ్రౌన్ నిఘంటువు ప్రకారం అచ్చు పదప్రయోగాలు. |website= |access-date=2009-12-26 |archive-url=https://web.archive.org/web/20160125083117/http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=28&display=utf8 |archive-date=2016-01-25 |url-status=dead }}</ref> అచ్చు నామవాచకంగా A vowel. స్వరము, జీవాక్షరము అని అర్ధంఅర్థం. అచ్చు అనగా A stamp, a form for printing or for any other impression, a type, a printing press. An axle-tree. A mould. The handle of a handmill, A weaver's reed or stay. An image, or picture. ప్రతి రూపమును కల్పించేటిది, ఇరుసుమాను, తిరగటి పిడి, బట్ట వేసేటందుకు సాధనమైనది, ప్రతిబింబము అనే అర్ధాలు కూడా ఉన్నాయి. ఉదా: పోత అచ్చు the mould wherein clay or metal is cast. ఇటికే అచ్చు the box or mould used in making bricks. అచ్చక్షరములు printed letters. అచ్చువేయు అనగా ముద్రించు to print అని అర్ధం. ఇంకా అచ్చువేయని unprinted, unpublished. అచ్చువేసేవాడు a printer. అక్షరాల అచ్చులు types of letters. బెల్లపు అచ్చు లేదా అచ్చుబెల్లము a lump of jaggery, అచ్చొత్తు to seal, impress with a mark, to print అచ్చుకూటము అనగా A printing press office [[ముద్రాశాల]]. అచ్చుబల్ల the frame on which a weaver's reed is fixed. అచ్చువేసిన యెద్దు అనగా a "brahminy" bull that is marked or stamped and is allowed to wander at large, as consecrated to the deity. అచ్చుకట్టు or అచ్చుకట్టువేయు, మళ్లుగా ఏర్పరచు అచ్చుకట్టించిన మడి లేదా అచ్చుకట్టు పొలము a field which is divided into beds for wet cultivation. అచ్చులపోయు to find yarn on the frame for weaving అచ్చుగా అనగా Precisely, exactly, clearly, evidently. ఉదా: "పిచ్చుకపై బ్రహ్మాస్తము నచ్చుగ దొడిగినవితాన."
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/అచ్చులు" నుండి వెలికితీశారు