చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
}}
 
'''చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయ నాయకుడు]]. ఆయన [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ]] నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో [[రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం]] నియోజకవర్గం నుండి [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ|వైసీపీ]] అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. వేణుగోపాల కృష్ణ ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. <ref name="బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు">{{cite news |last1=Sakshi |title=బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు |url=https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/sidiri-appalaraju-taken-charge-minister-1304123 |accessdate=10 May 2021 |work=Sakshi |date=26 July 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20210510082910/https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/sidiri-appalaraju-taken-charge-minister-1304123 |archivedate=10 Mayమే 2021 |language=te |url-status=live }}</ref><ref name="Venugopala Krishna takes charge as Andhra Backward Classes welfare minister">{{cite news |last1=BW Businessworld |title=Venugopala Krishna takes charge as Andhra Backward Classes welfare minister |url=http://www.businessworld.in/article/Venugopala-Krishna-takes-charge-as-Andhra-Backward-Classes-welfare-minister/29-07-2020-302888/ |accessdate=10 May 2021 |work=BW Businessworld |date=29 July 2020 |archivedate=10 May 2021}}</ref>
 
==జననం, విద్యాభాస్యం==
శ్రీనివాస వేణుగోపాలకృష్ణ [[తూర్పుగోదావరి జిల్లా]], [[రాజోలు మండలం]], [[అడవిపాలెము|అడవిపాలెం]] గ్రామంలో చెల్లుబోయిన వెంకన్న, సుభద్రమ్మ దంపతులకు 1964లో జన్మించాడు. ఆయన బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి బి.ఏ పూర్తి చేశాడు.<ref name="మంత్రులుగా చెల్లుబోయిన, సీదిరి">{{cite news |last1=Sakshi |title=మంత్రులుగా చెల్లుబోయిన, సీదిరి |url=https://www.sakshi.com/news/politics/venugopal-krishna-and-sidiri-appala-raju-swearing-raj-bhavan-1303394 |accessdate=10 May 2021 |work=Sakshi |date=23 July 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20210510095243/https://www.sakshi.com/news/politics/venugopal-krishna-and-sidiri-appala-raju-swearing-raj-bhavan-1303394 |archivedate=10 Mayమే 2021 |language=te |url-status=live }}</ref>
 
==రాజకీయ జీవితం==
శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 2001, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రాజోలు జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 2006 జూలై 22వ తేదీన ఆయన జడ్పీ చైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) సభ్యుడిగా పనిచేశాడు. వేణుగోపాలకృష్ణ [[వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి]] మరణాంతరం వైఎస్సార్‌సీపీలో చేరి [[కాకినాడ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం]] నుంచి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశాడు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తోట త్రిమూర్తులుపై 75365 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాడు.<ref name="Ramachandrapuram Constituency Winner List in AP Elections 2019 {{!}} Ramachandrapuram Constituency Election Results 2019">{{cite news |last1=Sakshi |title=Ramachandrapuram Constituency Winner List in AP Elections 2019 {{!}} Ramachandrapuram Constituency Election Results 2019 |url=https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/constituency/ramachandrapuram |accessdate=10 May 2021 |work=www.sakshi.com |archiveurl=httphttps://web.archive.org/web/20210510095828/https://www.sakshi.com/election-2019/en/results/andhra_pradesh/constituency/ramachandrapuram |archivedate=10 Mayమే 2021 |url-status=live }}</ref> చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 26 జులై 2020న [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]] క్యాబినెట్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు స్వీకరించాడు.<ref name="Two ministers inducted in AP cabinet">{{cite news |last1=Outlook India |title=Two ministers inducted in AP cabinet |url=https://www.outlookindia.com/newsscroll/two-ministers-inducted-in-ap-cabinet/1900674 |accessdate=10 May 2021 |work=https://www.outlookindia.com/ |date=22 July 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20210510084404/https://www.outlookindia.com/newsscroll/two-ministers-inducted-in-ap-cabinet/1900674 |archivedate=10 Mayమే 2021 |url-status=live }}</ref><ref name="మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం">{{cite news |last1=Sakshi |title=మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం |url=https://www.sakshi.com/news/politics/ap-cabinet-expansion-two-ministers-take-oath-raj-bhavan-1303260 |accessdate=10 May 2021 |work=Sakshi |date=22 July 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20210510085608/https://www.sakshi.com/news/politics/ap-cabinet-expansion-two-ministers-take-oath-raj-bhavan-1303260 |archivedate=10 Mayమే 2021 |language=te |url-status=live }}</ref><ref name="ఫస్ట్ చాన్స్‌లోనే కేబినెట్‌లోకి.. కొత్త మంత్రులు వీరే, రేపే కేబినెట్ విస్తరణ andhra pradesh cabinet expansion">{{cite news |last1=10TV |title=ఫస్ట్ చాన్స్‌లోనే కేబినెట్‌లోకి.. కొత్త మంత్రులు వీరే, రేపే కేబినెట్ విస్తరణ andhra pradesh cabinet expansion |url=https://10tv.in/political/ap-cabinet-expansion-time-and-date-fixed-new-ministers-list-84207.html |accessdate=10 May 2021 |work=10TV |date=21 July 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20210510084346/https://10tv.in/political/ap-cabinet-expansion-time-and-date-fixed-new-ministers-list-84207.html |archivedate=10 Mayమే 2021 |language=telugu |url-status=live }}</ref><ref name="శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు">{{cite news |last1=Sakshi |title=శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు |url=https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/chelluboina-venu-gopala-krishna-had-darshan-tirumala-temple-1344141 |accessdate=10 May 2021 |work=Sakshi |date=15 February 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210510110906/https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/chelluboina-venu-gopala-krishna-had-darshan-tirumala-temple-1344141 |archivedate=10 Mayమే 2021 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==