జమ్మలమడుగు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో '''జమ్మలమడుగు అసెంబ్...
 
పంక్తి 7:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ఆదినారాయణ తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అయిన పి.రామసుబ్బారెడ్డిపై 22693 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినాడు. ఆదినారాయణరెడ్డి 68463 ఓట్లు సాధించగా, రామసుబ్బారెడ్డికి 45770ోట్లు లభించాయి.
 
 
{{కడప జిల్లా శాసనసభ నియోజకవర్గాలు‎}}
 
[[వర్గం:కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]