మొగలిరేకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
}}
 
'''మొగలిరేకులు''' [[జెమినీ టీవీ]]లో ప్రసారమైన [[తెలుగు]] దైనికడైలీ [[ధారావాహిక]]. బిందునాయుడు రచన, మంజులానాయుడు దర్శకత్వంలో 2008, ఫిబ్రవరి 18 నుండి 2013, మే 24 వరకు ప్రసారమయింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/features/metroplus/All-in-the-family/article16366956.ece|title=All in the family|last=Murthy|first=Neeraja|date=16 April 2010|work=The Hindu|access-date=10 October 2019-IN|issn=0971-751X}}</ref> ఐదు సంవత్సరాలపాటు ప్రసారమైన ఈ ధారావాహికలో సగర్సాగర్, షీలా, ఇంద్రనీల్, మేధా ప్రధాన పాత్రల్లో నటించారు.<ref>{{Cite web|url=http://teluguz.com/mogali-rekulu-serial/|title=Mogali Rekulu Serial|last=Admin|date=14 December 2019|website=TeluguZ.com-US|access-date=10 October 2019|archive-url=https://web.archive.org/web/20191010132857/http://teluguz.com/mogali-rekulu-serial/|archive-date=10 October 2019|url-status=dead}}</ref><ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/110916/tollywood-tv-star-sagars-big-film-debut.html|title=Tollywood TV star Sagar’s big film debut|date=11 September 2016|website=Deccan Chronicle|access-date=10 October 2019}}</ref><ref>{{Cite web|url=https://nettv4u.com/celebrity/telugu/tv-actress/likitha-kamini|title=Telugu Tv Actress Likitha Kamini|website=nettv4u|access-date=10 October 2019|archive-url=https://web.archive.org/web/20191010133120/https://nettv4u.com/celebrity/telugu/tv-actress/likitha-kamini|archive-date=10 October 2019|url-status=dead}}</ref><ref>{{Cite web|url=https://nettv4u.com/celebrity/telugu/movie-actress/sheela-singh|title=Telugu Movie Actress Sheela Singh|website=nettv4u|access-date=10 October 2019}}</ref> ఇది [[చక్రవాకం (ధారావాహిక)|చక్రవాకం]] తరువాత జెమినీ టీవీలో ఎక్కువకాలం ప్రసారమై అత్యంత ప్రజాదరణ పొందిన ధారావాహికగా నిలిచింది.<ref>{{Cite web|url=https://nettv4u.com/latest-telugu-celebrity-news/are-you-crazy-on-mogalirekulu-serial|title=Are You Crazy On Mogalirekulu Serial?|website=nettv4u|access-date=10 October 2019|archive-url=https://web.archive.org/web/20191010134714/https://nettv4u.com/latest-telugu-celebrity-news/are-you-crazy-on-mogalirekulu-serial|archive-date=10 October 2019|url-status=dead}}</ref><ref>{{Cite web|url=https://nettv4u.com/latest-telugu-celebrity-news/are-you-crazy-on-mogalirekulu-serial|title=Are You Crazy On Mogalirekulu Serial?|website=nettv4u|access-date=10 October 2019|archive-url=https://web.archive.org/web/20191010134714/https://nettv4u.com/latest-telugu-celebrity-news/are-you-crazy-on-mogalirekulu-serial|archive-date=10 October 2019|url-status=dead}}</ref> ప్రేక్షకుల కోరిక మేరకు 2016, మే 6 నుండి మధ్యాహ్నం గం. 1:30 ని.లకు జెమిని టివిలో పునఃప్రసారం చేస్తున్నారు.
 
వేర్వేరు సందర్భాల్లో జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న ఐదుగురు అనాథల కథ ఇది. ఈ ధారావాహిక పగ నేపథ్యంలో సాగుతుంది. సీజన్ 1లో ఐదుగురు అనాథలలో పెద్దవాడైన ధర్మా తనకంటే చిన్నవాళ్ళు అయిన సత్య, దయా, శాంతి, కీర్తనల బాగోగులు చూసుకుంటూ తన తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంటాడు. ఈ కథలో చాలా మలుపులు, సామాజిక బాధ్యతలపై స్పందనలు ఉన్నాయి. సీజన్ 2లో వారి పిల్లలు మహీధర్ నాయుడు/మున్నా, దేవి, దుర్గా, పల్లవి, ఈశ్వర్, సింధుల నేపథ్యంలో కథ సాగుతుంది.
"https://te.wikipedia.org/wiki/మొగలిరేకులు" నుండి వెలికితీశారు