బస్వరాజు సారయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 38:
1999లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి పూడి రమేష్ బాబుపై 9,251 ఓట్ల తేడాతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2004లోలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి గుండు సుధా రాణీపై 41,167 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి [[ప్రజారాజ్యం పార్టీ]] అభ్యర్థి వై. ప్రదీప్ రావుపై 7,255 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2010 నుండి 2014 వరకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు.<ref>{{Cite web|url=https://www.thehindu.com/archive/|title=Archive News|website=The Hindu|access-date=2020-11-14}}</ref>
 
2014లో తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో 55,085 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2016, ఫిబ్రవరి 23న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.<ref name="Rude Jolt to Congress as Saraiah Joins TRS">{{cite news |last1=The New Indian Express |title=Rude Jolt to Congress as Saraiah Joins TRS |url=https://www.newindianexpress.com/states/telangana/2016/feb/24/Rude-Jolt-to-Congress-as-Saraiah-Joins-TRS-896209.html |accessdate=13 May 2021 |work=The New Indian Express |date=24 February 2016 |archiveurl=httphttps://web.archive.org/web/20210513103301/https://www.newindianexpress.com/states/telangana/2016/feb/24/Rude-Jolt-to-Congress-as-Saraiah-Joins-TRS-896209.html |archivedate=13 Mayమే 2021 |url-status=live }}</ref> ఆయన 2020, నవంబరు 18న గవర్నర్ కోటాలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.<ref name="ప్రమాణ స్వీకారం చేసిన కొత్త​ ఎమ్మెల్సీలు">{{cite news |last1=ETV Bharat News |title=ప్రమాణ స్వీకారం చేసిన కొత్త​ ఎమ్మెల్సీలు |url=https://react.etvbharat.com/telugu/telangana/city/hyderabad/nominated-mlcs-take-oath-in-chairmen-chamber/ts20201118125442815 |accessdate=13 May 2021 |work=ETV Bharat News |date=18 November 2020 |archivedate=13 May 2021 |language=en}}</ref><ref name="తెలంగాణలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు {{!}} Three MLC posts in Telangana">{{cite news |last1=10TV |title=తెలంగాణలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు {{!}} Three MLC posts in Telangana |url=https://10tv.in/telangana/three-mlc-posts-in-telangana-and-their-life-biography-146608.html |accessdate=13 May 2021 |work=10TV |date=14 November 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20210513104118/https://10tv.in/telangana/three-mlc-posts-in-telangana-and-their-life-biography-146608.html |archivedate=13 Mayమే 2021 |language=telugu |url-status=live }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బస్వరాజు_సారయ్య" నుండి వెలికితీశారు