టి. మీనాకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
'''టి. మీనాకుమారి''' ప్రముఖ న్యాయవాది. [[మేఘాలయ]] రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.<ref>మేఘాలయ చీఫ్ జస్టిస్ గా మీనాకుమారి ప్రమాణం, ఈనాడు వ్యాసం, 24 మార్చి, 2013</ref>
 
ఈమె 1951 ఆగస్టు 3 తేదీన జన్మించింది. వీరి తల్లిదండ్రులు జానపరెడ్డి రామకృష్ణ నాయుడు, రాజమణి. ఈమె స్వస్థలం [[విశాఖపట్నం జిల్లా]]లోని [[యలమంచిలి]]. ఈమె భర్త తూమ్ భీమ్‌సేన్, తండ్రి రామకృష్ణ నాయుడు కూడా న్యాయవాదులే. మీనాకుమారి సుప్రసిద్ధ వాయులీన విద్వాంసుడు [[ద్వారం వెంకటస్వామి నాయుడు]] గారి మనుమరాలు <ref>[{{Cite web |url=http://www.supremecourtcaselaw.com/jus_tmeenakumari.htm |title=Hon'ble Ms. Justice T. Meena Kumari] |access-date=2016-05-08 |website= |archive-date=2016-05-14 |archive-url=https://web.archive.org/web/20160514131014/http://www.supremecourtcaselaw.com/jus_tmeenakumari.htm |url-status=dead }}</ref> బి.యస్.సి. పూర్తిచేసిన తర్వాత ఈమె [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి [[న్యాయశాస్త్రం]] అభ్యసించి 1976 నుండి ఆంధ్రప్రదేశ్ [[హైకోర్టు]]లో [[న్యాయవాది]]గా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, హైకోర్టు జడ్జి అయిన పి.శివశంకర్ వద్ద జూనియర్ లాయరుగా పనిచేశారు.<ref>{{Cite web |url=http://patnahighcourt.bih.nic.in/Profile/JusticeTMeenaKumari.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-04-29 |archive-url=https://web.archive.org/web/20140105110631/http://patnahighcourt.bih.nic.in/Profile/JusticeTMeenaKumari.htm |archive-date=2014-01-05 |url-status=dead }}</ref> 1981 నుంచి 1984 వరకు అసిస్టెంట్‌ ప్రభుత్వ ప్లీడరుగా, 1988-89 మధ్యకాలంలో ఆదాయపన్నుల శాఖ జూనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 1990లో హైకోర్టు ప్రభుత్వ ప్లీడరుగా మీనాకుమారి నియమితులయ్యారు. 1994 వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు. విద్య, పౌరసరఫరాలు, కాలుష్య నియంత్రణ, విద్యుత్‌ వంటి విభాగాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/టి._మీనాకుమారి" నుండి వెలికితీశారు