మెంటల్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 23:
| gross =
}}
'''మెంటల్‌''' 2016లో విడుదలైన తెలుగు సినిమా. రాజా ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్య ఆర్ట్ క్రియేషన్స్ పై వీవీఏఎన్ ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని నిర్మించిన ఈ చిత్రంలో [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్]], అక్ష హీరో హీరోయిన్ గా నటించగా కరణం పి.బాబ్జీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుద‌లైంది. <ref>{{cite news |last1=IMBD |first1= |title=Mental |url=https://www.imdb.com/title/tt11513854/ |accessdate=14 May 2021 |date=9 September 2016}}</ref><ref name="ఈ పోలీస్ చాలా మెంటల్!">{{cite news |last1=Sakshi |title=ఈ పోలీస్ చాలా మెంటల్! |url=https://m.sakshi.com/news/movies/srikanth-at-mental-police-movie-223011 |accessdate=14 May 2021 |work=Sakshi |date=18 March 2015 |archiveurl=httphttps://web.archive.org/web/20210514071052/https://m.sakshi.com/news/movies/srikanth-at-mental-police-movie-223011 |language=te |archive-date=14 మే 2021 |url-status=live }}</ref>
==కథ==
దుర్గా ప్రసాద్ (శ్రీకాంత్) చిన్నప్పుడే తన తల్లిని చంపిన వారిపై పగ తీర్చుకొని జైలుకి వెళతాడు. జైలు నుంచి తిరిగొచ్చాక నేరస్థులను శిక్షించడం ఒక్క పోలీస్ వల్లే సాధ్యమని దుర్గా పోలీస్ అవుతాడు. ఎలాంటి అన్యాయం జరిగినా అస్సలు ఊరుకొని పోలీస్‌గా అవతారమెత్తిన దుర్గాకు తానుండే ఏరియాలో ఓ పెద్ద రౌడీ అయిన అజయ్ ఘోష్‌తో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ ఇబ్బందులు ఏంటీ? అజయ్ ఘోష్ ఆగడాలను దుర్గా ఎలా ఎదుర్కున్నాడూ? అన్నదే ఈ సినిమా కథ.
పంక్తి 48:
 
==వివాదం==
ఈ సినిమాకు ముందు 'మెంటల్ పోలీసు' అని టైటిల్ పెట్టారు. పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ‘మెంటల్ పోలీస్’ టైటిల్ పెట్టినందుకు నిర్మాత, దర్శకులతోపాటు హీరో శ్రీకాంత్‌కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమా టైటిల్ పై పోలీసు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో కేసు వేశారు. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం మెంటల్ పోలీస్ విడుదలపై స్టే విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. <ref name="'మెంటల్ పోలీస్' నిర్మాతకు లీగల్ నోటీసులు">{{cite news |last1=Sakshi |title='మెంటల్ పోలీస్' నిర్మాతకు లీగల్ నోటీసులు |url=https://m.sakshi.com/news/movies/legal-notices-to-mental-police-movie-producer-330457 |accessdate=14 May 2021 |work=Sakshi |date=8 April 2016 |archiveurl=httphttps://web.archive.org/web/20210514070237/https://m.sakshi.com/news/movies/legal-notices-to-mental-police-movie-producer-330457 |archivedate=14 Mayమే 2021 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మెంటల్" నుండి వెలికితీశారు