సి.వి.చంద్రశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారాలు: AWB తో తప్పొప్పుల సవరణ, typos fixed: →
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 23:
==వృత్తి==
ఇతడు 1947లో తన నాట్య వృత్తిని ఆరంభించాడు. ఆ సమయంలో భరతనాట్యంలో పురుషులు చాలా తక్కువ.<ref name=hi/> ఇతడు [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం]]లో కొంత కాలం పనిచేసి తరువాత [[బరోడా]]లోని మహారాజా సయాజీరావ్ యూనివర్సిటీలో చేరి అక్కడ 1992లో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో డీన్‌గా పదవీ విరమణ చేశాడు.<ref name="cr">{{cite web|url=http://www.ccrtindia.gov.in/CVChandrasekhar.htm|title=ARTISTE'S PROFILE|publisher=[[Centre for Cultural Resources and Training]] (CCRT) website|access-date=15 October 2010|archive-url=https://web.archive.org/web/20110721161711/http://www.ccrtindia.gov.in/CVChandrasekhar.htm|archive-date=21 July 2011|url-status=dead}}</ref> ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతడు నర్తకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, పరిశోధకుడిగా, సంగీతజ్ఞుడిగా, విద్వావేత్తగా, స్వరకర్తగా, భరతనాట్య గురువుగా రాణించాడు.
ఇతడు తన భార్య జయ చంద్రశేఖర్‌తో కలిసి నాట్యప్రదర్శనలు ఇచ్చాడు. 1980-90లలో వీరు భరతనాట్య జంటలలో ఒకరిగా పేరు గడించారు. ఈ జంట తమ కుమార్తెలు చిత్ర, మంజరి, మనుమలు విరాజ్, హర్షవర్ధన్, అన్షుమన్, మనుమరాలు ధేనుకలతో కలిసి నాట్యప్రదర్శనలు ఇచ్చారు.<ref name=hi/> ఇతడు గత ఆరు దశాబ్దాలుగా భారతదేశంలోను, ప్రపంచమంతటా అనేక మంది నాట్యకళాకారుల ఆహ్వానంపై పర్యటించి అక్కడ ప్రదర్శనలు ఇవ్వడమే కాక భరతనాట్యం నేర్పించాడు. ఇతడు ఏడవ దశకంలో కూడా రంగస్థలంపై ప్రదర్శనలు కొనసాగిస్తున్నాడు.<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/fr/2003/01/10/stories/2003011001140500.htm|title=Spirited performance|date=10 January 2003|work=The Hindu|access-date=15 October 2010|archive-url=https://web.archive.org/web/20080225190841/http://www.hinduonnet.com/thehindu/fr/2003/01/10/stories/2003011001140500.htm|archive-date=25 February 2008|url-status=dead}}</ref> ప్రస్తుతం ఇతడు చెన్నైలో ''నృత్యశ్రీ'' పేరుతో ఒక నాట్యపాఠశాలను నడుపుతున్నాడు.<ref>[{{Cite web |url=http://www.nrityashree.com/home.htm |title=Professor C. V. Chandrasekhar] |access-date=2021-04-20 |website= |archive-date=2021-04-20 |archive-url=https://web.archive.org/web/20210420141109/http://www.nrityashree.com/home.htm |url-status=dead }}</ref>
 
ఇతడు అనేక నృత్య నాటికలకు దర్శకత్వం వహించాడు. వాటిలో కాళిదాసుని "ఋతుసంహారం", "మేఘదూతం", అపరాజిత, పంచ మహాభూతం, ఆరోహణం, భూమిజ, భ్రమరగీతం వంటివి విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాయి.<ref name="ICM">{{cite web |last1=web master |title=More About Prof. C.V. Chandrasekhar |url=https://www.mathunion.org/fileadmin/IMU/ICM2010/offline/www.icm2010.in/social-program/bharatanatyam-cvchandrasekhar/more-about-cvc.html |website=International Congress of Mathematicians 2010 |accessdate=21 April 2021}}</ref>
పంక్తి 34:
 
==బయటి లింకులు==
* [http://www.nrityashree.com/home.htm Nrityashree, website] {{Webarchive|url=https://web.archive.org/web/20210420141109/http://www.nrityashree.com/home.htm |date=2021-04-20 }}
 
 
"https://te.wikipedia.org/wiki/సి.వి.చంద్రశేఖర్" నుండి వెలికితీశారు