రష్మికా మందన్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
2014 లో రష్మికా మోడలింగ్ ప్రారంభించింది. ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది, క్లీన్ & క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ఆ తరువాత ఆమె కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది.
 
ఆ తరువాత ఆమె [[పునీత్ రాజ్‌కుమార్]] సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది. [[నాగ శౌర్య]]తో కలసి నటించిన [[ఛలో]] ఆమె తొలి తెలుగు చిత్రం.<ref>{{cite web|url=http://www.newindianexpress.com/entertainment/kannada/2017/mar/16/rashmika-mandanna-s-tollywood-debut-with-naga-shourya-1581751.html|title=Rashmika mandanna ’s tollywood debut with Naga Shourya|date=16 March 2017|accessdate=31 March 2017|website=The New Indian Express|last1=Sharadhaa|first1=A.}}</ref> 2021 లో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం.<ref>{{Cite web|url=https://cinelist.in/rashmika-mandanna-upcoming-movies/|title=Rashmika Mandanna Upcoming Movies List 2021-22|last=|first=|website=|language=en-US|url-status=live|access-date=2021-05-14}}</ref> అలాగే ఇదే సంవత్సరంలో ఆమె బాలీవుడ్ లో ప్రవేశించింది.
 
== నటించిన చిత్రాలు ==
పంక్తి 105:
|తెలుగు
|ఈ చిత్రం ఫిబ్రవరి 21, 2020 న విడుదల
|-
| rowspan="3" |2021
|పొగరు
|
|కన్నడ
|
|-
|సుల్తాన్
|
|తమిళం
|తొలి తమిళ చలన చిత్రం
|-
|పుష్ప
|
|తెలుగు
|
|}
 
"https://te.wikipedia.org/wiki/రష్మికా_మందన్న" నుండి వెలికితీశారు