ఆళ్ల నాని: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని భాషా సవరణలు, తేదీ ఆకృతి సవరణలు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 37:
}}
 
'''ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌''' (ఆళ్ల నాని) [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయ నాయకుడు]]. ఆయన [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]] నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో [[ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆళ్ల నాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.<ref name="Five Deputy CMs take oath in Andhra: Here's who Jagan has chosen">{{cite news |last1=The News Minute |title=Five Deputy CMs take oath in Andhra: Here's who Jagan has chosen |url=https://www.thenewsminute.com/article/five-deputy-cms-take-oath-andhra-heres-who-jagan-has-chosen-103265 |accessdate=14 May 2021 |work=The News Minute |date=8 June 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20210514091403/https://www.thenewsminute.com/article/five-deputy-cms-take-oath-andhra-heres-who-jagan-has-chosen-103265 |archivedate=14 Mayమే 2021 |url-status=live }}</ref><ref name="మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్ - TV9 Telugu CM YS Jagan are allocated Departments to Cabinet Ministers">{{cite news |last1=TV9 Telugu |first1= |title=మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్ - TV9 Telugu CM YS Jagan are allocated Departments to Cabinet Ministers |url=https://tv9telugu.com/latest-news/ap-cm-ys-jagan-allocates-portfolios-to-ministers-81390.html |accessdate=14 May 2021 |work=TV9 Telugu |date=8 June 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20210514094308/https://tv9telugu.com/latest-news/ap-cm-ys-jagan-allocates-portfolios-to-ministers-81390.html |archivedate=14 Mayమే 2021 |language=te |url-status=live }}</ref><ref name="Full list of Andhra Pradesh Ministers as YSRCP cabinet under Jagan sworn in">{{cite news |last1=The New Indian Express |title=Full list of Andhra Pradesh Ministers as YSRCP cabinet under Jagan sworn in |url=http://cms.newindianexpress.com/galleries/nation/2019/jun/08/full-list-of-andhra-pradesh-ministers-as-ysrcp-cabinet-under-jagan-sworn-in-102327--9.html |accessdate=14 May 2021 |work=The New Indian Express |date=8 June 2019}}</ref>
 
==జననం, విద్యాభాస్యం==
పంక్తి 43:
 
==రాజకీయ జీవితం==
ఆళ్ల నాని 1994, 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] తరపున [[ఏలూరు శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి ఓడిపోయాడు. 2004లో [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి అంబికా కృష్ణపై 33,053ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. నాని 2009లో గెలిచాడు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.<ref>{{cite web |author=Special Correspondent |url=http://www.thehindu.com/news/states/andhra-pradesh/article3477144.ece |title=States / Andhra Pradesh : Nani quits seat, three MLAs meet Vijayamma |publisher=The Hindu |date=2012-06-01 |accessdate=2013-01-16 |archive-url=https://web.archive.org/web/20120705144944/http://www.thehindu.com/news/states/andhra-pradesh/article3477144.ece |archive-date=5 July 2012 |url-status=dead }}</ref> 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నాని, [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ]] నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.<ref name="టీడీపీ దాష్టీకాలను అడ్డుకుందాం">{{cite news |last1=Sakshi |title=టీడీపీ దాష్టీకాలను అడ్డుకుందాం |url=https://m.sakshi.com/news/andhra-pradesh/tdp-leaders-harassment-by-ysrcp-leaders-189614 |accessdate=14 May 2021 |work=Sakshi |date=27 November 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20210514100221/https://m.sakshi.com/news/andhra-pradesh/tdp-leaders-harassment-by-ysrcp-leaders-189614 |archivedate=14 Mayమే 2021 |language=te |url-status=live }}</ref> ఆయన 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ [[శాసన మండలి]] ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి, ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
 
==ఎన్నికల్లో పోటీ చేసిన వివరాలు==
"https://te.wikipedia.org/wiki/ఆళ్ల_నాని" నుండి వెలికితీశారు