మర్రి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 31:
== విశేషాలు ==
* [[త్రిమూర్తులు]] మర్రిచెట్టు మీద ఉంటారని [[హిందువులు|హిందువు]]ల నమ్మకం. <!-- ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టు [[కలకత్తా]] లో ఉంది. -->
* [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఉన్న [[తిమ్మమ్మ మర్రిమాను]] [[ప్రపంచం]]లో అతిపెద్ద మర్రిచెట్టు కావచ్చును. ఇది [[అనంతపూర్అనంతgపూర్]] జిల్లాలో [[కదిరి]] దగ్గర [[కదిరి]] నుండి 27 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర అటవీశాఖ సమాచారం ప్రకారం ఇది 570 సంవత్సరాల చెట్టు. దీనికి 1650 (ఊడలు) వ్రేళ్లు ఉన్నాయి. [https://web.archive.org/web/20070809045312/http://lawver.net/archive/2005/06/13/h11_the_worlds_largest_banyan_tree.php]. తరువాత [[కలకత్తా]] లోని 'బొటానికల్ గార్డెన్స్' లోనిది, తరువాత [[చెన్నై]] లోని 'అడయారు' చెట్టు - వీటి తరువాత [[బెంగళూరు]] దగ్గరలో [[మైసూరు]] రోడ్డుపైని కుంబల్‌గోడ్ గ్రామంలో ఉన్న 400 సంవత్సరాల మర్రిచెట్టు నాలుగవది.[http://wikimapia.org/104457/] <sup>''(మరింత నిర్దుష్టమైన ఆధారాలు కావాలి)''</sup>.
* [[మహబూబ్ నగర్]] జిల్లాలోని [[పిల్లలమర్రి (వృక్షం)]] 700 సంవత్సరాల నాటిది.
 
==ఉపయోగాలు==
మర్రిని మందుగా వాడటం మనకి ఎప్పటినుంచో ఉంది. దీని [[బెరడు]], లేత [[పత్రము|ఆకులు]], [[మొగ్గలు]], [[పాలు]], పళ్ళు అన్నిటినీ ఆయుర్వేదం ఎన్నో వ్యాధుల్లో వాడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం తపన పడే వారు మర్రిని మరువకూడదు
"https://te.wikipedia.org/wiki/మర్రి" నుండి వెలికితీశారు