జార్ఖండ్: కూర్పుల మధ్య తేడాలు

చి 2409:4052:2404:DDB7:8D17:1001:8C9F:852E (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{భారత రాష్ట్ర సమాచారపెట్టె|
state_name=జార్ఖండ్ఝార్ఖండ్|
image_map=India_Jharkhand_locator_map.svg |
capital=[[రాంచి]] |
పంక్తి 25:
}}
 
'''జార్ఖండ్''' లేదా '''ఝార్ఖండ్''' (Jharkhand), [[భారతదేశం]]లో ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన [[బీహార్]], పశ్చిమాన [[ఉత్తరప్రదేశ్]], [[ఛత్తీస్‌గఢ్]], తూర్పున [[పశ్చిమ బెంగాల్]], దక్షిణాన [[ఒడిషా]] రాష్ట్రాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధాని పారిశ్రామికనగరమైన [[రాంచి]]. ఇంకా ముఖ్యనగరాలైన [[జంషెడ్‌పూర్]], [[బొకారో]], [[ధన్‌బాద్]] ‌కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు.
 
2000 నవంబరు 15న [[బీహార్]] రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి జార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు<ref name="జార్ఖండ్ సమాచారం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=నిపుణ - విద్యా సమాచారం|title=జార్ఖండ్ సమాచారం|url=https://www.ntnews.com/Nipuna-Education/జార్ఖండ్-సమాచారం-15-2-480011.aspx|accessdate=29 June 2018|date=27 January 2017|archiveurl=https://web.archive.org/web/20180629111023/https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%96%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-15-2-480011.aspx|archivedate=29 జూన్ 2018|work=|url-status=live}}</ref>. చిరకాలం శాంతియుతంగా, ప్రజాస్వామికంగా జరిగిన పోరాటానికి ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది.
"https://te.wikipedia.org/wiki/జార్ఖండ్" నుండి వెలికితీశారు