జార్ఖండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 125:
 
== ప్రభుత్వం ==
జార్ఖండ్ఝార్ఖండ్ పాలనా వ్యవస్థ దేశంలో అన్ని రాష్ట్రాలవలెనే ఉంటుంది.
 
జార్ఖండ్ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు
* 2000 నవంబరు 15 - 2003 మార్చి 18 [[బాబులాల్ మరండి]] ([[భా.జ.పా.]])
* 2003 మార్చి 18 - 2005 మార్చి 2 [[అర్జున్ ముండా]] (భా.జ.పా.)
పంక్తి 133:
* 2005 మార్చి 12 - 18 సెపటెమబెర 2006 అర్జున్ ముండా (భా.జ.పా.)
* 2006 సెప్టెంబరు 18 నుండి- [[మధు కోడా]] (స్వతంత్ర అభ్యర్థి)
 
== రాజకీయాలు ==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి 33, భారతీయ జనతా పార్టీ కూటమి 36, ఇండిపెండెట్లు 12 స్థానాలలో విజయం సాధించాయి. ఎవరికీ పూర్తి మెజారిటీ దక్కలేదు. శిబూసోరెన్ రెండుసార్లు, స్వతంత్ర అభ్యర్థి మధుకోడా రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాలుగు సంవత్సరాలలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం మారింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలనలో ఉంది. 2009 లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క స్థానం లభించింది. 2010లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగా అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీకు చెందిన [[అర్జున్ ముండా]] ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/జార్ఖండ్" నుండి వెలికితీశారు