జార్ఖండ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 27:
'''ఝార్ఖండ్''' (Jharkhand), [[భారతదేశం]]లో ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన [[బీహార్]], పశ్చిమాన [[ఉత్తరప్రదేశ్]], [[ఛత్తీస్‌గఢ్]], తూర్పున [[పశ్చిమ బెంగాల్]], దక్షిణాన [[ఒడిషా]] రాష్ట్రాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధాని పారిశ్రామికనగరమైన [[రాంచి]]. ఇంకా ముఖ్యనగరాలైన [[జంషెడ్‌పూర్]], [[బొకారో]], [[ధన్‌బాద్]] ‌కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు.
 
2000 నవంబరు 15న [[బీహార్]] రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి జార్ఖండ్ఝార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు<ref name="జార్ఖండ్ సమాచారం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=నిపుణ - విద్యా సమాచారం|title=జార్ఖండ్ సమాచారం|url=https://www.ntnews.com/Nipuna-Education/జార్ఖండ్-సమాచారం-15-2-480011.aspx|accessdate=29 June 2018|date=27 January 2017|archiveurl=https://web.archive.org/web/20180629111023/https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%96%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-15-2-480011.aspx|archivedate=29 జూన్ 2018|work=|url-status=live}}</ref>. చిరకాలం శాంతియుతంగా, ప్రజాస్వామికంగా జరిగిన పోరాటానికి ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది.
 
దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున జార్ఖండ్‌ను "వనాంచల్" అనికూడా అంటారు. అడవులే కాదు. అపారమైన ఖనిజసంపద కూడా ఝార్ఖండ్ రాష్ట్రపు ప్రత్యేకత. భారత రాష్ట్రపతి [[ఎ.పి.జె.అబ్దుల్ కలామ్]] తను రచించిన "Ignited Minds"అనే పుస్తకంలో <!-- pages 18, 31, 153-168 and 184--> ''వినియోగానికి వేచియున్న ఖనిజాల నిలయం'' అని చాలాసార్లు జార్ఖ్షండ్‌ను ప్రస్తావించాడు.
పంక్తి 88:
ఝార్ఖండ్ జనాభా 2కోట్ల 69 లక్షలు. మగవారు 1కోటి 39 లక్షలు. ఆడువారు 1కోటి 30 లక్షలు. (ఆడ:మగ నిష్పత్తి 941:1000) జనాభాలో 28% ఆదివాసీలు, 12% షెడ్యూల్డ్ కులాలవారు. 60% ఇతరులు. ప్రతి చదరపు కి.మీ.కు 274మంది జనాభా. (గుమ్లా జిల్లా జన సాంద్రత 148, ధన్‌బాద్ జిల్లా జనసాంద్రత: 1167)
 
ఎంతోకాలం నుండి చాలామంది ఆదివాసులకు జార్ఖండ్ఝార్ఖండ్ ఆవాసంగా ఉంటూ వచ్చింది. కొన్ని జిల్లాలలో ఆదివాసుల జనాభా మెజారిటీగా ఉంది. మొత్తం ఝార్ఖండ్‌లో 32 ప్రధాన ఆదివాసి తెగలున్నాయి. అవి
[[అసుర్]], [[బైగా]], [[బంజారా]], [[బతుడీ]], [[బెడియా]], [[బింఝియా]], [[బిర్‌హోర్]], [[బిర్జియా]], [[చెరో]], [[చిక్-బరైక్]], [[గోడ్]], [[గొరైత్]], [[హో]], [[కర్మాలి]], [[ఖర్వార్]], [[ఖోండ్]], [[కిసన్]], [[కొరా]], [[కోర్వా]], [[లోహ్రా]], [[మహిలి]], [[మల్-పహారియా]], [[ముండా]], [[ఒరావొన్]], [[పర్హైయా]], [[సంతల్]], [[సౌరియా-పహారియా]], [[సవర్]], [[భుమిజ్]], [[కోల్]], [[కన్వర్]] తెగలు.
 
పంక్తి 97:
== ఆర్ధిక రంగం ==
 
పేద ప్రజలున్న ధనికరాష్ట్రమని జార్ఖండ్‌నుఝార్ఖండ్‌ను వర్ణింపవచ్చును. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడి జంషెడ్‌పూర్, ధన్‌బాద్, బొకారోలలో ఉన్నాయి.
 
* దేశంలో మొదటి ఇనుము-ఉక్కు కర్మాగారం జంషెడ్‌పూర్‌లో నిర్మించారు.
పంక్తి 106:
కాని చాలా వెనుకబడిన పల్లెలు, పట్టణాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. పట్టణ జనాభా 22.5%. సగటు తలసరి వార్షిక ఆదాయం $90 మాత్రమే
 
జార్ఖండ్ఝార్ఖండ్ రాష్ట్రం ఖనిజసంపదకు పెట్టింది పేరు.
 
* ఇనుము (దేశంలో మొదటి స్థానం)
పంక్తి 165:
'''విద్య'''
 
జార్ఖండ్‌లోఝార్ఖండ్‌లో అక్షరాస్యత 54.13% (2001) . ఆడువారిలో అయితే 39.38% మాత్రమే. విద్యా సదుపాయాలు ఒకోచోట బాగాను, చాలాచోట్ల అధమంగానూ ఉన్నాయి. కొన్ని క్రైస్తవ సంస్థలు మారుమూల ప్రాంతాలలో విద్యా సంస్థలను నిర్వహిస్తున్నాయి.
 
జార్ఖండ్‌లోఝార్ఖండ్‌లో 5 విశ్వ విద్యాలయాలున్నాయి
* [[రాంచీ విశ్వవిద్యాలయం]], రాంచీ
* [[సిద్ధుకన్హు విశ్వవిద్యాలయం]], దుమ్కా
పంక్తి 183:
 
== వార్తాసాధనాలు ==
రాష్ట్ర రాజధాని రాంచీ నుండి వెలువడే హిందీ పత్రికలు ''రాంచీ ఎక్స్‌ప్రెస్''[http://www.ranchiexpress.com/], ''ప్రభాత్ ఖబర్''[http://www.prabhatkhabar.com/] ముఖ్యమైన వార్తా పత్రికలు. పెద్ద నగరాలలో దేశంనలుమూలలనుండిదేశ నలుమూలలనుండి ప్రధానమైన పత్రికలు - ముఖ్యంగా హిందీ, ఇంగ్లీషుఆంగ్లం, బెంగాలీ భాషలవి- లభిస్తాయి. దేశంలో అన్ని ప్రాంతాలవలెనే రేడియో, టెలివిజన్, టెలిఫోన్ సౌకర్యాలున్నాయి.
 
== క్రీడలు ==
జార్ఖండ్ఝార్ఖండ్ రాష్ట్రములో హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడలకు ఆదరణ ఉంది. భారత హాకీ జట్టుకు నాయకత్వం వహించిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు జైపాల్ సింగ్, ప్రస్తుతం హాకీ జట్టు సభ్యుడు విమల్ లక్రా, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు [[మహేంద్రసింగ్ ధోని]] ఈ రాష్ట్రం వారే.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/జార్ఖండ్" నుండి వెలికితీశారు