జార్ఖండ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
2000 నవంబరు 15న [[బీహార్]] రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ఝార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు<ref name="జార్ఖండ్ సమాచారం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=నిపుణ - విద్యా సమాచారం|title=జార్ఖండ్ సమాచారం|url=https://www.ntnews.com/Nipuna-Education/జార్ఖండ్-సమాచారం-15-2-480011.aspx|accessdate=29 June 2018|date=27 January 2017|archiveurl=https://web.archive.org/web/20180629111023/https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%96%E0%B0%82%E0%B0%A1%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-15-2-480011.aspx|archivedate=29 జూన్ 2018|work=|url-status=live}}</ref>. చిరకాలం శాంతియుతంగా, ప్రజాస్వామికంగా జరిగిన పోరాటానికి ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది.
 
దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున ఝార్ఖండ్‌ను "వనాంచల్" అనికూడా అంటారు. అడవులే కాదు. అపారమైన ఖనిజసంపద కూడా ఝార్ఖండ్ రాష్ట్రపు ప్రత్యేకత. భారత రాష్ట్రపతి [[ఎ.పి.జె.అబ్దుల్ కలామ్]] తను రచించిన "Ignited Minds"అనే పుస్తకంలో <!-- pages 18, 31, 153-168 and 184--> ''వినియోగానికి వేచియున్న ఖనిజాల నిలయం'' అని చాలాసార్లు జార్ఖ్షండ్‌నుఝార్ఖండ్ ప్రస్తావించాడును ప్రస్తావించారు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/జార్ఖండ్" నుండి వెలికితీశారు