తిరువిడందై: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 45:
ఇదియొక వరాహ క్షేత్రము. వివాహార్థులు ఇచట స్వామి వారిని కొలిచెనేని వివాహములు శిఘ్రముగ కుదురునని ఆస్తికుల నమ్మిక.
 
ఇక్కోవెల పల్లవ రాజులచే నిర్మింపబడెను. ఇది సముద్ర తీరమునకు సమీపమున కలదు. ఇక్కోవెలకు ముందు భాగమున పెద్ద పుష్కరిణి ఒకటి కలదు. దాని పేరు కల్యాణ తీర్థము. ఇచ్చటి మూలవిరాట్టు శ్రీ నిత్య కల్యాణ పెరుమాళ్, మరియు అఖిలవల్లి అమ్మవారు. స్వామి వారు ఆదిశేషునిపైనుండి అఖిలవల్లి అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండబెట్టికొని దర్శనమిత్తురు. గర్భగుడికి కుడిప్రక్కన కోమళవల్లి అమ్మవారి సన్నిధియును ఎడమప్రక్కన ఆండాళ్ళమ్మవారి సన్నిధుయును కలదు. శ్రీ రంగనాథస్వామికిని ప్రత్యేక సన్నిధి గలదు.ఇక్కోవెల తెనాచార్య సంప్రదాయమును అనుసరించును.
 
==ఐతిహ్యము==
"https://te.wikipedia.org/wiki/తిరువిడందై" నుండి వెలికితీశారు