వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''వేమూరి వేంకటేశ్వరరావు''' వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందాడు.
==జీవిత విశేషాలు==
వేమూరి వేంకటేశ్వరరావు [[విశాఖపట్నం జిల్లా|విశాఖ జిల్లా]], [[చోడవరం]] లో వేమూరి సోమేశ్వరరావు, తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించాడు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[తుని]] లో పెరిగాడు.<ref>{{Cite web |url=http://www.maganti.org/videofiles/sahityam/drvemuri/lowbandwidth.html |title=ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారితో ముఖాముఖి |website=maganti.org |access-date=2015-08-09 |archive-url=https://web.archive.org/web/20160304222604/http://www.maganti.org/videofiles/sahityam/drvemuri/lowbandwidth.html |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> ప్రాథమిక,ఉన్నత విద్యను తుని ఉన్నతపాఠశాలలో పూర్తిచేసి, 1952-54లో [[మచిలీపట్నం|బందరు]] [[హిందూ కళాశాల (బందరు)|హిందూ కళాశాలనందు]] ఇంటర్మీడియట్ చదివాడు. 1954-58లో [[కాకినాడ]]లోని ఇంజనీరింగు కళాశాలలో బి.ఇ ని పూర్తిచేసాడు. తరువాత ఆయన [[మిషిగన్|మిచిగన్]] లోని " [[డిట్రోయిట్ విశ్వవిద్యాలయం|en:https://www.udmercy.edu/]] " లో ఎం.ఎస్ పట్టాను పొందాడు. 1968లో [[లాస్ ఏంజిల్స్]] లోని [[కాలిఫోర్నియా]] విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేసాడు. భారతదేశంలో నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్, భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్ లలో ఉద్యోగాలను చేసాడు.
 
==విజ్ఞాన శాస్త్ర రచయితగా ==