రఘుపతి వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

{{Birth date and age}} --> {{Birth date}} - ఎందుకంటే {{Birth date and age}} వాడాల్సింది జీవించి ఉన్న వారికి మాత్రమే కాబట్టి
"గారు"ల తొలగింపు
పంక్తి 1:
తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు '''శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు''' . ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]]గారి సోదరుడు.
{{Infobox person
| honorific_prefix =
| name = రఘుపతి వెంకయ్య నాయుడు<!-- include middle initial, if not specified in birth_name -->
| honorific_suffix = గారు
| native_name =
| native_name_lang =
పంక్తి 80:
}}
 
రఘుపతి వెంకయ్య నాయుడుగారినాయుడు స్వస్థానం [[మచిలీపట్నం]]. వీరు ప్రఖ్యాత తెలగ వీర యోధుల కుటుంభానికి చెందినవారు. వీరి తండ్రి, తాత ముత్తాతల కాలంనుండీ సైన్యాలలో సేనానాయకులుగా చేసేవారు అలా వీరు ఈస్టు ఇండియా కంపెనీలోనూ, బ్రిటిష్ సైన్యాలలోనూ తెలగ రెజిమెంట్ ల లో సుబేదార్లుగా సేవలందించారు.
 
వీరు 15 అక్టోబరు 1869లో జన్మించారు. తన 17వ ఏట వెంకయ్య [[ఫొటోగ్రఫీ|ఫొటో]]లు తీయడం మొదలుపెట్టాడు. 1910లో ఒక 'క్రోమో మెగాఫోను'ను, 4000 అడుగుల ఫిలిమ్‌ను విదేశాలనుండి తెప్పించుకొని వాటిని ప్రదర్శించడం ఆరంభించారు. ఒక టూరింగ్ టెంట్ ద్వారా ప్రదర్శనలిస్తూ ఆయన అప్పటి మూగసినిమాలకు [[సంగీతము|సంగీతం]] వంటి ఆకర్షణలు జోడించేవాడు.
పంక్తి 107:
* ‘భీష్మప్రతిజ్ఞ’ తర్వాత వెంకయ్య, [[రఘుపతి సూర్యప్రకాష్|ప్రకాశ్‌]] కలిసి గజేంద్రమోక్షం, మహాత్మా కబీర్‌దాస్‌, స్టేజ్‌గర్ల్‌, కోవలన్‌ వంటి మూకీలు ఎన్నో తీశారు. ఈ మూకీలకి ఉత్తరభారతదేశంలో మంచి గిరాకీ వుండేది. అయినా కంపెనీకి ఆర్థికమైన నష్టాలు కలగడంతో 1924 లో ‘కోర్ట్‌’ చేతిలోకి వెళ్లిపోయింది! ప్రకాశ్‌ వేరే కంపెనీలకి కొన్ని చిత్రాలు డైరెక్టు చేశారు. 1931లో టాకీ వచ్చిన తర్వాత కూడా మూకీల నిర్మాణం కొనసాగింది. [[చెన్నై|మద్రాసు]]లో తయారైన చివరి మూకీచిత్రం ‘విష్ణులీల’ . 1932 లో ప్రకాశే డైరెక్టు చేశారు. ఐతే, ‘భీష్మప్రతిజ్ఞ’కి ముందే ప్రకాశ్‌ ‘మీనాక్షి కళ్యాణం’ అన్న చిత్రం తీస్తే కెమెరా సరైనది కానందువల్ల ఆ బొమ్మ రానేలేదుట! మళ్లీ విదేశాలువెళ్లి వేరే కెమెరా కొనుక్కొచ్చి ముందుగానే ప్రయోగాలు చేసి, ‘భీష్మప్రతిజ్ఞ’ తీశారు. ఇలాంటి ఆర్థికమైన నష్టాలూ, శ్రమతో కలిగిన కష్టాలూ ఎన్నో. అందుకే, దక్షిణ భారతదేశంలోని సినిమా అభివృద్ధికి ప్రకాశ్‌ ‘మేజర్‌ ఫోర్స్‌’ అని అప్పటి జర్నలిస్టులూ, రచయితలూ కొనియాడారు.
* ప్రకాశ్‌ దగ్గర పనిచేసిన [[సి.పుల్లయ్య|సి. పుల్లయ్య]], వై.వి. రావు దర్శకులై తెలుగుచిత్రాలు తీస్తూవుండగా, ప్రకాశ్‌ తమిళచిత్రాలే ఎక్కువగా తీశారు. 1938 - 39 ప్రాంతాల ‘[[బారిస్టర్‌ పార్వతీశం]]’, ‘చండిక’ చిత్రాల్ని ప్రకాశ్‌ చేపట్టారు. [[బళ్ళారి రాఘవ|బళ్లారి రాఘవాచార్]]య, [[పసుపులేటి కన్నాంబ|కన్నాంబ]] వంటి నటులతో, ‘చండిక’ నిర్మిస్తే, హాస్య సన్నివేశాలతో ‘బారిస్టర్‌ పార్వతీశం’ నిర్మించారు. రెండూ 1940లో విడుదలైనాయి.
* ప్రకాశ్‌గారుప్రకాశ్‌ మంచినటుడు. సైలెంట్‌ సినిమాల్లో ముఖ్యపాత్రలే వేశారు గాని, టాకీల్లో వెయ్యలేదు. ‘ఆయన నటించి చూపితేనే, నేను ’పార్వతీశం‘ పాత్ర చెయ్యగలిగాను’ అని పార్వతీశం పాత్రధారి, ప్రకాశ్‌ సహాయకుడు అయిన లంక సత్యం చెప్పేవారు.
* తానే దర్శకనిర్మాతగా ‘తారాశశాంకం (1941), బభ్రువాహన (1942 ) లో చిత్రాలు తీశారు ప్రకాశ్‌. ఆయనా శంకరరెడ్డి (’లవకుశ‘, ’రహస్యం‘ చిత్రాల నిర్మాత) కలిసి 1951 లో ’మాయపిల్ల ‘ తీశారు. ప్రకాశ్‌ డైరెక్టు చేసిన ఈ చిత్రంలో కుమారి ద్విపాత్రాభినయం చేసింది.
* 1956లో ప్రకాశ్‌ ’మూన్రుపెణగళ్‌‘ తమిళచిత్రం ,’ [[దేవసుందరి]]‘ తెలుగుచిత్రం ప్రారంభించారు. ’మూన్రుపెణగళ్‌‘ ఆ సంవత్సరంలోనే విడుదలైంది గాని ఆయన మృతి చెందడంతో ’దేవసుందరి‘ మాత్రం 1960లో విడుదలైంది.