ఝాన్సీ లక్ష్మీబాయి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 124.123.177.185 (చర్చ) చేసిన మార్పులను 49.206.32.53 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.4]
పంక్తి 22:
 
== వివాహం ==
లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే [[1842]]లో [[ఝాన్సీ]] పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో [[వివాహం (పెళ్లి)|వివాహ]]మైంది<ref name="smythe">{{cite book|title=The Rebellious Rani|author=Sir John Smythe|publisher=Fredrick Muller|place=London|date=1966}}</ref>. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి [[మహారాణి]] అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. [[1851|1851లో]] లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన [[అనారోగ్యం]] సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే [[దత్తత]] తీసుకున్నారు. [[1853]], [[నవంబర్ 21]] వ తేదీన గంగాధరరావు మరణించాడు.hbfbjbfjfbjbdujsbfjsbdfjdbfujsbfujsfb
 
== ఆక్రమణ ==
పంక్తి 60:
ఆమెకున్న ధైర్యము, పరాక్రమము,, వివేకము, భారతదేశంలో 19 వ శతాబ్దములో మహిళలకున్న అధికారం పై ఆమెకున్న ముందుచూపు,, ఆమె చేసిన త్యాగాలు ఆమెని స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపింది. ఝాన్సీ, గ్వాలియర్ లలో ఆమె గుర్తుగా [[కంచు]] విగ్రహాలను స్థాపించారు,రెండింటిలోను ఆమె గుర్రం పైన కూర్చున్నట్టుగా చిత్రీకరించారు.
 
ఝాన్సీ అధికారం పోయిన కొన్ని రోజులకే ఆమె తండ్రి అయిన, మోరోపంత్ తమ్బేని పట్టుకొని ఉరితీసారు. .తన దత్త పుత్రుడైన దామోదర్ రావు, [[బ్రిటిష్ ప్రభుత్వం]] నుంచి భరణం ఇవ్వబడ్డాడు, కాని అతనెప్పుడు తమ పిత్రార్జితాన్ని అందుకోలేదు.SruSuhSah
 
==ప్రాబల్యం==
"https://te.wikipedia.org/wiki/ఝాన్సీ_లక్ష్మీబాయి" నుండి వెలికితీశారు