రాజ్‌దూత్: కూర్పుల మధ్య తేడాలు

2,060 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
'''రాజ్‌దూత్''' 2019లో విదులైన తెలుగు సినిమా. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ - కార్తిక్ దర్శకత్వం వహించారు. మేఘాంశ్, నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా నటించారు. <ref name="Late Srihari and ‘Disco’ Shanti’s son debuting as a hero with ‘Rajdoot’ - Times of India">{{cite news |last1=The Times of India |title=Late Srihari and ‘Disco’ Shanti’s son debuting as a hero with ‘Rajdoot’ - Times of India |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/late-srihari-and-disco-shantis-son-debuting-as-a-hero-with-rajdoot/articleshow/69440988.cms |accessdate=16 May 2021 |work=The Times of India |date=22 May 2019 |archiveurl=http://web.archive.org/web/20210516173657/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/late-srihari-and-disco-shantis-son-debuting-as-a-hero-with-rajdoot/articleshow/69440988.cms |archivedate=16 May 2021 |language=en}}</ref><ref name="శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా ‘రాజ్ దూత్’">{{cite news |last1=Mana Telangana |title=శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా ‘రాజ్ దూత్’ |url=https://www.manatelangana.news/raj-dooth-movie-teaser-launched/ |accessdate=16 May 2021 |work=Telangana తాజా వార్తలు {{!}} Latest Telugu Breaking News |date=8 June 2019 |archiveurl=http://web.archive.org/web/20210516173540/https://www.manatelangana.news/raj-dooth-movie-teaser-launched/ |archivedate=16 May 2021}}</ref>
 
==కథ==
సంజ‌య్ ( హీరో మేఘాంశ్ శ్రీహ‌రి) అనిష్ కురువిల్లా కూత‌రు న‌క్ష‌త్ర ని ల‌వ్ చేస్తాడు. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయ‌మ‌ని అనిష్ కురువిల్లా ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు సంజ‌య్ . నీ ప‌ట్టుద‌ల న‌చ్చింది కానీ , విప‌రీత‌మైన యాటిట్యూడ్ , ఆవారాగా తిరిగే నీకు మా అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలంటాడు అనీష్. హీరో స‌రే ఏం చేస్తే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పండంటాడు. సరే మా ఫాద‌ర్ కోమాలో ఉన్నారు ...ఆయ‌న‌కు ఆప‌రేష‌న్ చేస్తే మామూలు మ‌నిషివుతాడ‌ట‌..కానీ కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డాక ఆయ‌కు ఇష్ట‌మైంది క‌ళ్ల‌ముందు ఉంచాల‌ట ...మా నాన్న‌కు రాజ్ దూత్ బైక్ అంటే ప్రాణం... ఆ బైక్ తెచ్చి ఇవ్వ‌గ‌ల‌వా అంటాడు. అంతేనా చాలా ఈజీ క‌దా చేసేస్తా అంటాడు. . అస‌లు ఆ బైక్ ఎక్క‌డుంది? అస‌లు ఉందా? లేదా? ఆ బైక్ కోసం హీరో ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేసాడు? చివ‌ర‌కు ఆ బైక్ తేగ‌లిగాడా? లేదా? అనేదే మిగతా కథ.
63,470

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3193116" నుండి వెలికితీశారు