"రాజ్‌దూత్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
==కథ==
సంజ‌య్ ( హీరో మేఘాంశ్ శ్రీహ‌రి) అనిష్ కురువిల్లా కూత‌రు న‌క్ష‌త్ర ని ల‌వ్ చేస్తాడు. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయ‌మ‌ని అనిష్ కురువిల్లా ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు సంజ‌య్ . నీ ప‌ట్టుద‌ల న‌చ్చింది కానీ , విప‌రీత‌మైన యాటిట్యూడ్ , ఆవారాగా తిరిగే నీకు మా అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలంటాడు అనీష్. హీరో స‌రే ఏం చేస్తే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పండంటాడు. సరే మా ఫాద‌ర్ కోమాలో ఉన్నారు ...ఆయ‌న‌కు ఆప‌రేష‌న్ చేస్తే మామూలు మ‌నిషివుతాడ‌ట‌..కానీ కోమాలోంచి బ‌య‌ట‌ప‌డ్డాక ఆయ‌కు ఇష్ట‌మైంది క‌ళ్ల‌ముందు ఉంచాల‌ట ...మా నాన్న‌కు రాజ్ దూత్ బైక్ అంటే ప్రాణం... ఆ బైక్ తెచ్చి ఇవ్వ‌గ‌ల‌వా అంటాడు. అంతేనా చాలా ఈజీ క‌దా చేసేస్తా అంటాడు. . అస‌లు ఆ బైక్ ఎక్క‌డుంది? అస‌లు ఉందా? లేదా? ఆ బైక్ కోసం హీరో ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేసాడు? చివ‌ర‌కు ఆ బైక్ తేగ‌లిగాడా? లేదా? అనేదే మిగతా కథ.
==నటీనటులు==
*మేఘాంశ్
*నక్షత్ర
*కోటా శ్రీనివాస్ రావు
*అనిష్ కురువిల్లా
*రవివర్మ
*మనోబాల‌
*న‌ల్ల‌వేణు
*ఏడిద శ్రీరామ్
*దేవిప్ర‌సాద్
 
==సాంకేతిక వర్గం==
*బ్యానర్: లక్ష్య ప్రొడక్షన్స్
*దర్శకులు: అర్జున్ , కార్తిక్
*నిర్మాత: ఎం.ఎల్.వి.సత్యనారాయణ
*కెమెరామెన్: విద్యాసాగర్ చింత
*ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3193117" నుండి వెలికితీశారు