"ప్రతాపరుద్రుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''ప్రతాపరుద్రుడు''' [[కాకతీయులు|కాకతీయ]] రాజవంశమునకు చెందిన చివరి రాజు. ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్ను వారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది. ప్రతాపరుద్రునికి మొదట వీరరుద్రుడు, కుమారరుద్రుడను పేర్లుండెను. జినకళ్యాణాభ్యుదయమను రచనను ముగించుచూ గ్రంథకర్త అప్పయార్యుడు తన్న గ్రంథమును రుద్రకుమారదేవుని రాజ్యములో శకము 1241లో ముగించితినని చెప్పుకున్నాడు.
 
 
1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించింది. ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుని పరిపాలనాకాలమంతయూ యుద్ధములతోనే గడచింది<ref>A Social History of the Deccan, 1300-1761, R. M. Eaton, 2005, Cambridge University Press, ISBN:0521254841</ref>.
 
==రాజ్యము==
 
రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి <ref>Hindu Law, Sir Thomas Strange, 1830, Parbury, Allen, & Co., London</ref>. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించినాడుతవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది
 
==యుధ్ధములు==
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/319315" నుండి వెలికితీశారు