"ప్రతాపరుద్రుడు" కూర్పుల మధ్య తేడాలు

===అయిదవ దాడి===
 
 
ఇక ఉపద్రవములుండవని భావించిన ప్రతాపరుద్రుడు యుద్ధములో జరిగిన నష్ఠాలను పూడ్చుకొనక ఉపేక్షించాడు. కొటకు మరమ్మతులు చేయించలేదు. సామగ్రి సమకూర్చుకొనలేదు. నెలరోజులలో మహాసైన్యముతో తిరిగివచ్చిన ఉలుఘ్ ఖాన్ తో తలబడిన ప్రతాపరుద్రుని సేనలు వీరోచితముగా పోరాడినను పరాజయము తప్పలేదు. కాకతీయ నాయకులలో తలెత్తిన అనైక్యత, ఈర్ష్యాద్వేషాలు కూడా ఓటమికి కారణాలని చరిత్రకారుల అభిప్రాయం.
 
 
ప్రతాపరుద్రుడు, కటకపాలుడు గన్నమ నాయుడు మరియూ పెక్కు సేనానులు బందీలయ్యారు. వీరందనీ ఢిల్లీ తరలించుతుండగాతరలించుచుండగా మానధనుడైన మహరరాజుమహారాజు శత్రువు చేతిలో బందీగా చనిపోవుటకంటె ఆత్మహత్యే మేలని భావించి నర్మదా నదిలో మునిగి ఆత్మార్పణం చేసుకున్నాడు.
 
 
 
==వనరులు==
1,744

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/319317" నుండి వెలికితీశారు