రాచరికం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజమాతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
== చరిత్ర ==
[[దస్త్రం:Queen Elizabeth the Queen Mother portrait.jpg|thumb|279x279px|బ్రిటన్ రాణి ఎలిజిబిత్ ప్రతి రూపం|alt=]]
రాచరికం అనేది ప్రభుత్వ రూపం. దీనిలో కార్యనిర్వాహక శక్తి ఒకే వ్యక్తిలో నివసిస్తుంది. అతను సాధారణంగా అతని వారసులకు రాజరికం అప్పగించేవరకు అనగా జీవితకాలం అంతా రాజరికపు హోదాలో పరిపాలిస్తాడు. రాచరికాలు తరచూ వంశపారంపర్యంగా ఉంటాయి.అంటే ఒక కుటుంబ సభ్యులలో ఒక తరం నుండి మరొక తరానికి [[పట్టాభిషేకం]] ద్వారా రాజ్యాన్ని అప్పగించుట జరిగింది. ప్రభుత్వ రూపంగా [[ప్రజాస్వామ్యం]] మొదట ప్రాచీన [[గ్రీస్|గ్రీస్‌లో]] కనిపించినప్పటికీ, రాచరిక ప్రభుత్వ రూపం చరిత్ర మరింత పురాతనమైంది.చరిత్రలో ఇది సుమారు 9000 బి.సి లో రాచరిక ప్రభుత్వం పెరుగుదల నియోలిథిక్ లేదా "వ్యవసాయ విప్లవం" కు అనుగుణంగా ఉంది. పురాతన నియర్ ఈస్ట్ లో ప్రజలు పంటలు, పశువులను పెంచడం, వేటగాళ్ళుగా స్వేచ్ఛగా తిరగడం కంటే పట్టణాలు, నగరాల్లో నివసించడం ప్రారంభించారు. ఐరోపాలోని నియోలిథిక్ సమాజాలు మాతృస్వామ్యమని, పితృస్వామ్యం, లేదా పురుష - ఆధిపత్య సమాజం, సమాజాలు ధనవంతులు కావడంతో మాత్రమే పుట్టుకొచ్చాయని కొందరు పండితులు వాదించారు.<ref name=":0">{{Cite web|url=https://education.seattlepi.com/history-monarchy-government-1837.html|title=The History of the Monarchy Government|website=Education - Seattle PI|access-date=2020-08-17}}</ref> సుమెర్, [[ఈజిప్టు|ఈజిప్టులలో]] తొలి రాచరికాలుగా చెప్పకోవచ్చు.ఈ రెండూ [[సా.శ.పూ|సా.శ.పూ.]] 3000 లో ప్రారంభమయ్యాయి. కానీ రాజులు. రాణులు ఉన్న ప్రారంభ [[రాష్ట్రం|రాష్ట్రాలు]] మాత్రమే కాదు, ఈనాటికీ రాజులు, రాణులు ఉన్న చాలా దేశాలు ఉన్నాయి.రాజులు పరిపాలించిన ప్రదేశాలకు మరికొన్ని ఉదాహరణలుగా, చివరి కాంస్య యుగంలో గ్రీస్, హోమర్సు ఇలియడ్, ఉత్తర [[ఇటలీ]]<nowiki/>లోని ఎట్రుస్కాన్ నగరాలు, రోమ్తో సహా సా.శ.పూ. 700, 500 మధ్య [[రోమ్]], వార్రింగ్ స్టేట్సు కాలంలో చైనా, ప్రారంభ పశ్చిమ [[ఐరోపా]], [[ఆఫ్రికా|ఆఫ్రికాలోని]] మధ్యయుగ రాజ్యాలు విసిగోత్సు, వాండల్సు, ఫ్రాంక్సు,ఇథియోపియా,మాలి,తరువాత మధ్యయుగ రాజ్యాలు (క్రిస్టియన్,ఇస్లామిక్) [[ఫ్రాన్సు]] [[ఇంగ్లాండు|ఇంగ్లాండ్]], [[స్పెయిన్]] దేశాలలో రాజచరికపు వ్యవస్థలు పరిపాలించాయి.<ref>{{Cite web|url=https://www.nobility-association.com/|title=Monarchy History|website=www.nobility-association.com|access-date=2020-08-17}}</ref>
== మూలాలు ==
{{మూలాలు}}
"https://te.wikipedia.org/wiki/రాచరికం" నుండి వెలికితీశారు