కొమర్రాజు వెంకట లక్ష్మణరావు: కూర్పుల మధ్య తేడాలు

Correct word addedy
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
}}
 
'''కొమర్రాజు వెంకట లక్ష్మణరావు''' ([[మే 18]], [[1877]] - [[జూలై 12]], [[1923]]) [[తెలుగు]]లో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాతసృష్టికర్త, ''విజ్ఞాన చంద్రికా మండలి'' స్థాపకుడు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను [[తెలుగు]]లో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. కేవలం 46 సంవత్సరాల ప్రాయంలో మరణించినా, తన కొద్దిపాటి జీవితకాలంలో ఒక సంస్థకు సరిపడా పనిని సాకారం చేసిన సాహితీ కృషీవలుడు. అంతేకాదు, ఎందరో సాహితీమూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు, స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన [[తెలుగు]]జాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు.
 
==సమకాలీన సాహితీ విప్లవం==