అలంపూర్ పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 103:
== పౌర పరిపాలన ==
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 10 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.<ref>{{Cite web|url=https://telanganadata.news/alampur-municipality-councillors-list-2020/|title=Alampur municipality Councillors list 2020|last=admin|date=2020-05-15|website=Telangana data|url-status=live|access-date=2021-05-18}}</ref> వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
=== వార్డు కౌన్సిలర్లు ===
{{Div col|colwidth=25em|gap=2em}}
# పుష్పలత
# మనోరమ
# జయలక్ష్మి
# ఇంతియాజ్ అలీ
# ఎరుకలి దేవన్న
# రాచూరి శుష్మ
# సకినాబీ
# ఉల్లాల సరోజమ్మ
# శేఖర్ రెడ్డి
# సుదర్శన్ గౌడ్
{{div col end}}
|