బోథ్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆదిలాబాదు]] జిల్లాలోని 10 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి.
 
==నియోజకవర్గంలోని మండలాలు==
*తాంసి
*తలమడుగు
*గుడిహత్నూర్
*ఇచోడ
*బజార్‌హత్నూర్
*బోథ్
*నేరెడిగొండ
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బోథ్ నియోజకవర్గం నుంచి [[తెలంగాణాతెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీకి చెందిన అభ్యర్థి సోయం బాపురావు సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి నాగేశ్‌పై 12371 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బాపురావుకు 53940 ఓట్లు రాగా, నాగేశ్‌కు 41569 ఓట్లు లభించాయి.
 
{{ఆదిలాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}