నాయట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
==కథ==
కేరళలోని ఒక టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రవీణ్‌ మైఖేల్‌(బోబన్‌) తన తండ్రి చనిపోవడం ద్వారా వచ్చిన పోలీస్ జాబ్ చేస్తూ ఉంటాడు తనకు తల్లి మాత్రమే ఉంటుంది. ఇక అదే స్టేషన్ లో ఏఎస్‌ఐగా మనియన్‌(జోజు జార్జ్‌) కూడా పనిచేస్తూ ఉంటాడు తనకి కూతురు భార్య ఉంటారు కూతురును మంచి సింగర్ చేయాలని కొద్ది రోజుల్లో జరగబోయే కల్చరల్ పోటిలకోసం ఒక డాన్స్ మాస్టర్ ను పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తు ఉంటాడు.అదే స్టేషన్ లో పని చేసే సునీత (నిమిష సాజయన్) తన తల్లితో కలిసి ఉంటుంది ఆమెకు ఊరిలో ఒక వ్యక్తితో సమస్య ఉంటుంది అయితే ఒకరోజు సునీతతో సమస్య ఉన్న వ్యక్తి తన వాళ్ళతో స్టేషన్ కు రావడం అక్కడ అనుకోకుండా ప్రవీణ్ మైకేల్ అలాగే మణియన్ లు వాళ్ళతో గొడవ పడడం జరుగుతుంది అదే రోజు రాత్రి వీళ్ళు ముగ్గురు వెళుతున్న జీప్ యాక్సిడెంట్ అయి తాము గొడవ పడ్డ గ్రూప్ లో ఒక వ్యక్తి చనిపోతాడు దాంతో వీళ్ళను పై ఆఫీసర్స్ అరెస్ట్ చేయాలి అనుకునేసరికి పోలీసు స్టేషన్‌ నుంచి పరారవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది?? అసలు నేరం వీళ్ళే చేశారా లేదా అనేది మిగతా సినిమా కథ.<ref name="Nayattu: ఈ వేట.. కీలుబొమ్మలాట - story of malayali movie nayattu">{{cite news |last1=Eenadu |title=Nayattu: ఈ వేట.. కీలుబొమ్మలాట - story of malayali movie nayattu |url=https://www.eenadu.net/cinema/latestnews/story-of-malayali-movie-nayattu/0201/121099525 |accessdate=17 May 2021 |work=www.eenadu.net |date=16 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210517113622/https://www.eenadu.net/cinema/latestnews/story-of-malayali-movie-nayattu/0201/121099525 |archivedate=17 May 2021 |language=te}}</ref><ref name="నేటి పరిస్థితులకు నిలువుటద్దం నాయాతు!">{{cite news |last1=Andhrajyothy |title=నేటి పరిస్థితులకు నిలువుటద్దం నాయాతు! |url=https://www.andhrajyothy.com/telugunews/nayattu-malayalam-movie-with-a-contemporary-plot-1921051511303 |accessdate=18 May 2021 |work=www.andhrajyothy.com |date=16 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210518100154/https://www.andhrajyothy.com/telugunews/nayattu-malayalam-movie-with-a-contemporary-plot-1921051511303 |archivedate=18 May 2021}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/నాయట్టు" నుండి వెలికితీశారు