బ్లాగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 94:
==బ్లాగుల్లో రకాలు==
===వ్యక్తిగతం===
బ్లాగు అంటే ఆన్‌లైను డైరీ లేదా జర్నలు గా చెప్పడం తరచూ జరుగుతూ ఉంటుంది. సరళమైన బ్లాగు ఆకృతి కారణంగా పెద్ద అనుభవం లేనివారు కూడా జాబులను సులభంగా రాసి, ప్రచురించగలుగుతున్నారు. ప్రజలు తమ రోజువారీ అనుభవాలను, ఫిర్యాదులను, కవిత్వాన్ని, గద్యాన్ని, దొంగచాటు, చాటుమాటు ఆలోచనలనౌఆలోచనలను రాసుకుంటారు. కొన్నిసార్లు ఇతరులను కూడా రాయనిస్తారు. ఇంటర్నెట్టు పొఇతామహుడైనపితామహుడైన టిం బెర్నర్స్ లీ చెప్పినట్లు పరప్స్రంపరస్పరం కలిసి పనిచేయడమన్నమాట. [[2001]]లో ఈ ఆన్‌లైను డైరీల గురించిన పరిజ్ఞానం నాటకీయంగా పెరిగిపోయింది.
 
 
"https://te.wikipedia.org/wiki/బ్లాగు" నుండి వెలికితీశారు