అక్షరయాన్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''అక్షరయాన్''' సంస్థ తెలుగు మహిళా రచయిత్రుల ఫోరం. వినూత్న సాహి...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అక్షరయాన్''' సంస్థ [[తెలుగు]] మహిళా [[రచయిత్రి|రచయిత్రుల]] ఫోరం. వినూత్న సాహితీ, సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోన్న ఈ ఫోరంలో ప్రస్తుతం 700మంది రచయిత్రులు సభ్యులుగా ఉన్నారు. సమాజంలో మార్పు సాధించాలనే సంకల్పంతో ఒకవైపు సాహితీ సేవ చేస్తూ మరోవైపు ఈ సంస్థ తరపున ఆడవారికి అండగా నిలిచేలా అనేక సామాజిక కార్యక్రమాలనూ చేపడుతున్నారు.
 
== ప్రారంభం ==
పద్దెనిమిది సాహితీ ప్రక్రియల్లో సమకాలీన అంశాలపై రచనలు సాగించడం, రచయిత్రులను సంఘటితం చేయడం లక్ష్యంగా 2019లో అక్షరయాన్ ఫోరం ఏర్పాటయింది. రచయిత్రి [[అయినంపూడి శ్రీలక్ష్మి]] నేతృత్వంలో 40 మంది సభ్యుల తెలుగు రచయిత్రుల సమూహంగా ఏర్పడిన ఈ ఫోరం తెలుగు రాష్ర్టాల్లోనేకాకుండా దేశ, విదేశాల్లోని తెలుగు రచయిత్రులకు వేదికగా నిలుస్తున్నది. [[హైదరాబాదు]]లోని [[రవీంద్రభారతి]]లో అక్షరయాన్‌ ప్రారంభ సమావేశం జరుగగా, 2019 జూలై 14న [[మొయినాబాద్‌]]లో 40మంది రచయిత్రులతో తొలి సాహితీ సదస్సు జరిగింది.
"https://te.wikipedia.org/wiki/అక్షరయాన్" నుండి వెలికితీశారు