అక్షరయాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అక్షరయాన్''' సంస్థ [[తెలుగు]] [[రచయిత్రి|రచయిత్రుల]] ఫోరం. వినూత్న సాహితీ, సామాజిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోన్న ఈ ఫోరంలో ప్రస్తుతం 700మంది రచయిత్రులు సభ్యులుగా ఉన్నారు. సమాజంలో మార్పు సాధించాలనే సంకల్పంతో ఒకవైపు సాహితీ సేవ చేస్తూ మరోవైపు ఈ సంస్థ తరపున ఆడవారికి అండగా నిలిచేలా అనేక సామాజిక కార్యక్రమాలనూ చేపడుతున్నారు.<ref name="అక్షరయాన్‌.. నవ సమాజం దిశగా..">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జిందగీ |title=అక్షరయాన్‌.. నవ సమాజం దిశగా.. |url=https://www.ntnews.com/zindagi/aksharayan-103721 |accessdate=19 May 2021 |work=ntnews |date=24 November 2020 |archiveurl=https://web.archive.org/web/20201124065110/https://www.ntnews.com/zindagi/aksharayan-103721 |archivedate=24 November 2020 |language=te}}</ref>
 
== ప్రారంభం ==
పంక్తి 9:
# 2020, జనవరిలో కస్తూరిబా కళాశాలలో అతివలకు రక్షణ కవచంగా నిలుస్తున్న [[షి టీమ్స్]] గొప్పదనాన్ని చాటుతూ 76 మంది రచయిత్రులు రాసిన కవితలను తెలంగాణ పోలీస్‌ మహిళా సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో 'హితై‘షి' పేరుతో ముద్రించింది.
# 2020, డిసెంబరు 21వతేది [[రెడ్ హిల్స్ (హైదరాబాదు)|రెడ్ హిల్స్]] లోని ఫాప్సీ భవన్ లో దాదాపు 300 మంది రచయిత్రులతో [[తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ]] రచయిత్రులతో విత్తనంపై సాహితీ సదస్సు నిర్వహించి, విత్తనోత్పత్తి, ధ్రువీకరణ సంస్థ సహకారంతో చేపట్టిన ఈ సాహితీ సదస్సులో వెల్లువెత్తిన కవితలను, కథలను 'బీజ స్వరాలు' పేరిట పుస్తక రూపంలో వెలువరించింది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అక్షరయాన్" నుండి వెలికితీశారు