అక్షరయాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
# 2019, అక్టోబరు 17న హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ విమెన్‌ వింగ్‌ కార్యాలయంలో 'భరోసా' ద్వారా అక్షరయాన్‌ రచయిత్రులు అత్యాచార బాధితులతో సమావేశమై, సొంత డబ్బుతో 6 కుట్టుమిషిన్లు ఇప్పించి, కుట్టుపనిలో వారికి తర్ఫీదు నిప్పించే ఏర్పాటు చేసింది.
# 2020, జనవరిలో కస్తూరిబా కళాశాలలో అతివలకు రక్షణ కవచంగా నిలుస్తున్న [[షి టీమ్స్]] గొప్పదనాన్ని చాటుతూ 76 మంది రచయిత్రులు రాసిన కవితలను తెలంగాణ పోలీస్‌ మహిళా సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో 'హితై‘షి' పేరుతో ముద్రించింది.
# [[రాష్ట్రపతి భవనం|రాష్ట్రపతి భవన్]] లో రాష్ట్ర గవర్నర్ డా [[తమిళిసై సౌందరరాజన్]] తో [[బతుకమ్మ]] సంబురాలలో 100 మంది రచయిత్రులు పాల్గొని పుస్తకాలన్ని పేర్చి పుస్తక బతుకమ్మను పూలబతుకమ్మతో జత చేర్చి గవర్నర్ తో కలిసి తొలిసారిగా రచయిత్రులు బతుకమ్మను ఆడారు.
# 2020, డిసెంబరు 21వతేది [[రెడ్ హిల్స్ (హైదరాబాదు)|రెడ్ హిల్స్]] లోని ఫాప్సీ భవన్ లో దాదాపు 300 మంది రచయిత్రులతో [[తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ]] రచయిత్రులతో విత్తనంపై సాహితీ సదస్సు నిర్వహించి, విత్తనోత్పత్తి, ధ్రువీకరణ సంస్థ సహకారంతో చేపట్టిన ఈ సాహితీ సదస్సులో వెల్లువెత్తిన కవితలను, కథలను 'బీజ స్వరాలు' పేరిట పుస్తక రూపంలో వెలువరించింది.
# తెలంగాణ కళాభారతి మైదానం (ఎన్.టి.ఆర్ స్టేడియం) జరిగిన [[హైదరాబాదు పుస్తక ప్రదర్శన]]లో అక్షరయాన్ రచయిత్రులు రాసిన పుస్తకాలతో 204 నెంబరు స్టాలును ఏర్పాటు చేసింది.
# [[కరోనా వైరస్ 2019|కరోనా 19]]పై శ్రీలక్ష్మి రాసిన ''కరోనాకి ఓ రిటర్న్ గిఫ్ట్''<ref name="ఈ కవిత కేసీఆర్‌ కూ నచ్ఛేసింది..">{{cite web |last1=గ్రేట్ తెలంగాణ |first1=టాప్ స్టోరీస్ |title=ఈ కవిత కేసీఆర్‌ కూ నచ్ఛేసింది.. |url=https://greattelangaana.com/cm-kcr-likes-inampudi-srilakshmi-poem/ |website=Great Telangaana |accessdate=7 April 2021 |archiveurl=https://web.archive.org/web/20210226220031/https://greattelangaana.com/cm-kcr-likes-inampudi-srilakshmi-poem/ |archivedate=26 February 2020 |date=26 March 2020}}</ref> అనే కవిత 2020, మార్చి 23న [[నమస్తే తెలంగాణ]] పత్రికలోని చెలిమె విభాగంలో ప్రచురితమయింది. ఆ కవితను చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] ఫోన్ లో స్వయంగా శ్రీలక్ష్మిని అభినందించడమేకాకుండా ఆరోజు జరిగిన పత్రికా సమావేశంలో ప్రశంసలు అందజేశాడు.<ref name="కవిత్వమూ కరోనా">{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=కవిత్వమూ కరోనా |url=https://www.sakshi.com/news/family/telugu-literature-corona-virus-1297834 |accessdate=7 April 2021 |work=Sakshi |date=29 June 2020 |archiveurl=https://web.archive.org/web/20200807182358/https://www.sakshi.com/news/family/telugu-literature-corona-virus-1297834 |archivedate=7 August 2020 |language=te}}</ref> అక్షరయాన్ తరపున కరోనా పై 700లకు పైగా వీడియో కవితలని యూట్యూబులో అప్ లోడ్ చేశారు.
# 2020, నవంబరు 25న 'నింగిని గెలిచిన నేల' భరోసా కథల పుస్తకాన్ని జూమ్ మీటింగ్ ద్వారా అవిష్కరించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అక్షరయాన్" నుండి వెలికితీశారు