శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు

ప్రధానమంత్రి వ్యాసాన్ని ఇక్కడ కాపీ చేశారు. కాబట్టి రెండు కూర్పుల దిద్దుబాటు వెనక్కి చేశాను
వర్గాలు చేర్చాను
పంక్తి 12:
==సమావేశాలు ==
శాసనసభను సమావేశపరచడం, సమావేశాలను ముగించడం, సభను రద్దు చెయ్యడం వంటి అధికారాలు గవర్నరు వద్ద ఉంటాయి. శాసనసభ సమావేశాల చివరి రోజుకు, తదుపరి సమావేశాల మొదటి రోజుకు మధ్య 6 నెలలకు మించి అంతరం ఉండరాదు. సభలో సభ్యులు కాని రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్ర అడ్వొకేటు జనరల్ సభనుద్దేశించి ప్రసంగించవచ్చు, సభా కమిటీలలో పాల్గొనవచ్చు. కాని వారికి సభలో ఓటు వేసే అధికారం ఉండదు.
 
==ఇవీ చూడండి==
* [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు]]
* [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ]]
 
[[వర్గం:భారత రాజకీయ వ్యవస్థ]]
"https://te.wikipedia.org/wiki/శాసనసభ" నుండి వెలికితీశారు