బంధువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రక్త సంబంధము కలిగిన [[మానవులు]], ఇక్కడ రక్త సంబధమును విస్తృతార్థములో ఉపయోగించాలి. మన సమాజములో సాధారణంగా వ్యక్తికి గానీ [[కుటుంబము]] నకు గానీ మరియొక వ్యక్తితో గానీ, కుటుంబముతో గానీ రక్త సంబంధము కలిగిన వారందరినీ [[బంధువులు]]గా గుర్తిస్తాము.
==చుట్టరికాలు==
* [[తల్లి]] : [[అమ్మ]], [[మాతరం]]
* [[తండ్రి]] : [[నాన్న]] : [[అయ్య]], [[పితరం]]
* [[అన్న]] : వయసులో పెద్ద ఐన సహోదరుడు.
* [[తమ్ముడు]] : వయసులో చిన్న ఐన సహోదరుడు.
* [[అక్క]] : వయసులో పెద్ద ఐన సహోదరి.
* [[చెల్లెలు]] : వయసులో చిన్న ఐన సహోదరి.
* [[తాత]] : తల్లి/తండ్రి యొక్క తండ్రి.
* [[పితామహుడు]] : తండ్రి యొక్క తండ్రి., [[తాత]]
* [[మాతామహుడు]] : తల్లి యొక్క తండ్రి, [[తాత]]
* [[అమ్మమ్మ]] : తల్లి యొక్క తల్లి.
* [[నాయనయ్య]] : తండ్రి యొక్క తండ్రి.
* [[నాయనమ్మ]] : తండ్రి యొక్క తల్లి, [[మామ్మ]], [[పితామహీం]]
* [[ముత్తాత]] : తాత యొక్క తండ్రి,. [[ప్రపితామహం]]
* [[తాతమ్మ]] : తాత యొక్క తల్లి, [[ప్రపితామహీం]]
* [[జేజెమ్మ]] : నాయనమ్మ/అమ్మమ్మ యొక్క తల్లి
* [[సవతి తల్లి]] : [[సాపత్నీమాతరం]]
* [[పెదనాన్న]] : తండ్రి యొక్క అన్న, అన్న వరస ఐన ఇతర బదుంవులు, తల్లి యొక్క అక్క భర్త.
* [[పెద్దమ్మ]] : తల్లి అక్క, అక్క వరస ఐన ఇతర బంధువులు, తండ్రి యొక్క అన్న భార్య.
పంక్తి 24:
* [[అత్త]] / [[అత్తయ్య]] : [[మేనమామ]] [[భార్య]].
* [[మామగారు]] : భర్త/భార్య యొక్క తండ్రి.
* [[అత్తగారు]] : భర్త/భార్య యొక్క తల్లి.
* [[పిన్ని]]: తల్లి యొక్క చెల్లెలు, తండ్రి యొక్క తమ్ముని భార్య.
* [[బాబాయి]] : తండ్రి యొక్క తమ్ముడు, తల్లి యొక్క చెల్లెలి భర్త.
* [[బావ]] : తన కంటే పెద్ద వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క అన్నగారు.
* [[బావమరిది]] : భార్య యొక్క సోదరుడు.
* [[మరిది]] : తన కంటే చిన్న వాడైన అత్త లేక మామ కొడుకు, భర్త యొక్క తమ్ముడు.
* [[తోడల్లుడు]] : భార్య యొక్క సహోదరి భర్త.
* [[మరదలు]] : తన కంటే చిన్న ఐన అత్త లేక మామ కూతురు, భార్య చెల్లెలు, తమ్ముని భార్య.
* [[వదిన]] : తన కంటే పెద్ద ఐన అత్త లేక మామ కూతురు, అన్నగారి భార్య.
* [[ఆడపడుచు]] /[[ఆడబిడ్ద]] : భర్త యొక్క సహోదరి
* [[తోడికోడలు]]/[[తోటికోడలు]] : భర్త యొక్క సహోదరుని భార్య.
* [[భర్త]]: వివాహమాడిన పురుషుడు.
* [[భార్య]] : వివాహమాడిన స్త్రీ.
* [[కోడలు]]/[[కోడలుగారు]] : కుమారుని భార్య.
* [[మేనకోడలు]]: భర్త సహోదరి కూతురు, భార్య సహోదరుని కూతురు.
* [[అల్లుడు]]/[[అల్లుడుగారు]]: కుమార్తె యొక్క భర్త.
"https://te.wikipedia.org/wiki/బంధువు" నుండి వెలికితీశారు