దేవరకొండలో విజయ్ ప్రేమ కథ: కూర్పుల మధ్య తేడాలు

51 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి (వర్గం:చలపతి రావు నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
| budget =
}}
'''దేవరకొండలో విజయ్ ప్రేమ కథ''' 2021లో విడుదలైన ఎమోషనల్ ప్రేమ కథ చిత్రం. శివత్రి ఫిలిమ్స్‌ పతాకంపై పడ్డాన మన్మథరావు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ శంకర్, [[మౌర్యాని]], నాగినీడు ప్రధాన పాత్రల్లో నటించగా ఎస్ వెంకటరమణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 10 మార్చ్ 2021లో విడుదలైంది.<ref name="దేవరకొండలో విజయ్ ప్రేమ కథ రివ్యూ {{!}} Devarakondalo Vijay Premakatha Review">{{cite news |last1=10TV |title=దేవరకొండలో విజయ్ ప్రేమ కథ రివ్యూ {{!}} Devarakondalo Vijay Premakatha Review |url=https://10tv.in/latest/devarakondalo-vijay-premakatha-movie-review-200289.html |accessdate=19 May 2021 |work=10TV |date=11 March 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210519085807/https://10tv.in/latest/devarakondalo-vijay-premakatha-movie-review-200289.html |archivedate=19 Mayమే 2021 |language=telugu |url-status=live }}</ref>
 
==కథ నేపథ్యం==
దేవరకొండ గ్రామంలో గ్రామ పెద్ద సీతారామయ్య (నాగినీడు), ఆయన కూతురు దేవకి (మౌర్యానీ) అదే ఊరిలో ఆటో నడుపుకునే యువకుడు విజయ్ (విజయ్ శంకర్). అతనిది మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచే విజయ్, దేవకి స్నేహితులు. వారితో పాటు వారి మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ సందర్భంలో వీరి ప్రేమ విషయం బయటపడుతుంది. అంతస్తు, గౌరవం, కులం ఇలా అనేక కారణాలతో దేవకి తండ్రి సీతారామయ్య వీరి ప్రేమను నిరాకరిస్తాడు.తన కూతురు ప్రేమ సంగతి తెలిసిన సీతారామయ్య ఊరి వాళ్ల ముందు తన పరువు తీసిందనే కోపంతో దేవకి, విజయ్ లను ఊరి నుంచే వెలివేస్తాడు. అలా బయటకొచ్చి పెళ్లి చేసుకున్న దేవకి, విజయ్ ఊరు బయట పాడుపడిన ఇంట్లో కాపురం ఉంటారు. బాగా చదువుకుని తండ్రికి పేరు తీసుకురావాలని దేవకి నిర్ణయించుకుంటుంది. భార్యను ఏ లోటూ లేకుండా చూసుకోవాలని విజయ్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో కథలు ఒక ఊహించని మలుపు వస్తుంది. ఆ మలుపు ఏంటి, దాంతో ఈ జంట జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగతా సినిమా కథ.<ref name="Movie Review: దేవరకొండలో విజయ్ ప్రేమ కథ సినిమా రివ్యూ">{{cite news |last1=HMTV |title=Movie Review: దేవరకొండలో విజయ్ ప్రేమ కథ సినిమా రివ్యూ |url=https://www.hmtvlive.com/movies/devarakondalo-vijay-prema-katha-movie-review-61466 |accessdate=19 May 2021 |date=10 March 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210519090538/https://www.hmtvlive.com/movies/devarakondalo-vijay-prema-katha-movie-review-61466 |archivedate=19 Mayమే 2021 |work= |url-status=live }}</ref>
==నటీనటులు==
*విజయ్ శంకర్
73,146

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3195269" నుండి వెలికితీశారు