డి.వి.యస్.ప్రొడక్షన్స్: కూర్పుల మధ్య తేడాలు

-{{మొలక-తెలుగు సినిమా}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
 
== నేపథ్యం ==
ఈ సంస్థ అధిపతి డి.వి.యస్ రాజు 1950 ప్రాంతంలో మద్రాసుకు వచ్చి సినీ లితీ వర్క్స్ అనే ముద్రణాశాలను నెలకొల్పి సినిమా వాల్ పోస్టర్లు ముద్రిస్తూ ఉండేవాడు. సంగీత దర్శకుడు టి.వి.రాజు అతనిని ఎన్.టి.రామారావుకు పరిచయం చేసాడు. తరువాత అతను ఎన్.టి.ఆర్ నిర్మించిన సినిమా [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చి పుల్లయ్య]] లో భాగస్వామిగా పనిచేసాడు. తరువాత ఎన్‌.ఎ.టి. సంస్థ నిర్మించిన [[తోడుదొంగలు (1954 సినిమా)|తోడుదొంగలు]], [[జయసింహ (1955 సినిమా)|జయసింహ]], [[పాండురంగ మహత్యం]], [[గులేబకావళి కథ]] సినిమాలకు కూడా డి.వి.ఎస్‌.రాజు భాగస్వామిగా ఉన్నాడు. ఆ తరువాత డి.వి.ఎస్.రాజు తన స్వంత నిర్మాణ సస్థ డి.వి.ఎస్‌. ను నెలకొల్పి [[మంగమ్మ శపథం]] సినిమాను నిర్మించాడు. సినిమా నిర్మాణంతోబాటు అంచెలంచెలుగా ఎదిగి జాతీయ ఫిలిం అభివృద్ధి కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ కాగలిగారు
 
==నిర్మించిన సినిమాలు==