గ్రామ దేవత: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[బొమ్మ:APvillage Ratnalakunta 3.JPG|right|thumb|250px|[[రాట్నాలకుంట]] గ్రామంలో గ్రామదేవత రాట్నాలమ్మ గుడి వెలుపల ఉన్న బోర్డుపై జంతు బలులు నిషేధింపబడినవి అని వ్రాసిఉన్నది ]]
[[File:Godess Muthyalamma at Gudilova.jpg|thumb|250px|గుడిలోవలో ముత్యాలమ్మ గ్రామ దేవత]]
గ్రామస్తులను చల్లగా చూస్తూ, [[అంటు వ్యాధి|అంటు వ్యాదుల]] నుండి రక్షిస్తూ, [[పంట]]లను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే [[దేవత]] - '''గ్రామదేవత''' ([[ఆంగ్లం]]: '''Gramadevata''').
 
గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. [[మానవుడు]] నిత్య జీవితంలో యెన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం యెన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్ఠికి మూల కారకురాలు [[మాతృదేవత]] అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస, [[బలి]] అనేవి ప్రధానంగా కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_దేవత" నుండి వెలికితీశారు